Ahmedabad bulldozer action : గుజరాత్ చరిత్రలోనే అతిపెద్ద బుల్డోజర్ చర్య!

Ahmedabad bulldozer action

అహ్మదాబాద్‌లో అక్రమ నివాసాల కూల్చివేత Ahmedabad bulldozer action : గుజరాత్ చరిత్రలోనే అతిపెద్ద బుల్డోజర్ చర్యను చేపట్టింది అక్కడి బిజెపి ప్రభుత్వం. అహ్మదాబాద్ లో అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (AMC) అధికారులు మంగళవారం భారీ డ్రైవ్ ప్రారంభించారు. ఇందులో భాగంగా చందోలా సరస్సు సమీపంలోని అక్రమ స్థావరాలను AMC కూల్చివేసింది. దీని గురించి జాయింట్ పోలీస్ కమిషనర్ (క్రైమ్) శరద్ సింఘాల్ మాట్లాడుతూ, డోలా సరస్సు ప్రాంతంలో ఎక్కువ మంది బంగ్లాదేశీయులు …

Read more