Tuesday, February 18Thank you for visiting

Tag: 4k uhd tv

వీడియోకాలింగ్ ఫీచర్ తో samsung crystal 4k ismart tv

వీడియోకాలింగ్ ఫీచర్ తో samsung crystal 4k ismart tv

Technology
Samsung Crystal 4K iSmart UHD TV 2023 భారతదేశంలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్ టీవీ 43-అంగుళాల డిస్‌ప్లే స్క్రీన్‌తో పాటు విభిన్న పరిమాణాలలో వస్తుంది. టీవీలో స్మార్ట్ హబ్, 4కె రిజల్యూషన్‌తో కూడిన హెచ్‌డిఆర్ 10 డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది బ్రైట్ నెస్ ను పరిస్థితులకు తగ్గట్టు సర్దుబాటు చేసేలా ఇన్బిల్ట్ IoT హబ్, IoT సెన్సార్‌లను కలిగి ఉంది. ఇది Tizen OS, క్రిస్టల్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. ఈ టీవీ Q-సింఫనీ, OTS లైట్, అడాప్టివ్ సౌండ్ టెక్నాలజీతో సహా ఇతర ఫీచర్లను కూడా కలిగి ఉంది. ఎక్కడ కొనుగోలు చేయాలి? ధర? Samsung Crystal 4K iSmart TV భారతదేశంలో ప్రారంభ ధర రూ. 43-అంగుళాల స్క్రీన్ మోడల్ కు రూ.33,990. అయితే 65-అంగుళాల డిస్ప్లే మోడల్ ధర రూ. 71,990. టీవీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, శామ్‌సంగ్ ఇ-స్టోర్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. Samsung ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై 12 నెలల వరకు...
భారతదేశంలోని ప్రసిద్ధమైన 10 శైవక్షేత్రాలు అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా?