Monday, October 14Latest Telugu News
Shadow

Tag: 19 kg cylinder price cut

Cylinder Price | గుడ్ న్యూస్.. తగ్గిన కమర్షియల్ సిలిండర్ ధర..

Cylinder Price | గుడ్ న్యూస్.. తగ్గిన కమర్షియల్ సిలిండర్ ధర..

National
Cylinder Price | చమురు మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ LPG గ్యాస్ సిలిండర్ల ధరలను రూ. 69.50 తగ్గించాయి, ఇది జూన్ 1 నుండి  అమలులోకి వస్తుంది. ఈ సర్దుబాటుతో ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ రిటైల్ ధర రూ.1,676కి చేరుకుంది.వార్తా సంస్థ ANI ప్రకారం , భారతదేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ఈ తాజా ధరలు అందుబాటులోకి వచ్చాయి.కాగా మే 1, 2024న 19 కిలోల కమర్షియల్ LPG సిలిండర్‌ల ధర రూ. 19 తగ్గింది.. ఈ వరుస తగ్గింపులు వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న, నిర్వహణ ఖర్చులతో కష్టపడుతున్న చిరు వ్యాపారాలకు ఉపశమనం కలిగింది.ముంబైలో వాణిజ్య LPG సిలిండర్ ధరముంబైలోకూడా కమర్షియల్  సిలిండర్ ధర .69.50 తగ్గింది. కొత్త రేటును రూ.1,629గా నిర్ణయించింది.చెన్నై ధర ఇప్పుడు రూ.1,841.50గా ఉండగా, కోల్‌కతాలో   రూ.1,789.50గా ఉంది.ఏప్రిల్‌లో 19 కిలోల కమర్షియల్ సిలిండర్లు, 5 కిలోల ఎఫ్‌టిఎల్ (ఫ్రీ ట్రేడ్ ఎల్‌పిజి...
LPG price cut :  గుడ్ న్యూస్‌.. 19 కిలోల వాణిజ్య సిలిండర్ తగ్గింది.. నేటి నుంచే అమలు..

LPG price cut : గుడ్ న్యూస్‌.. 19 కిలోల వాణిజ్య సిలిండర్ తగ్గింది.. నేటి నుంచే అమలు..

National
LPG price cut | భారతదేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMC లు) 19 కిలోల వాణిజ్య సిలిండర్‌, 5 కిలోల ఫ్రీ ట్రేడ్ LPG (FTL) సిలిండర్ల ధరలను తగ్గించాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ల ధరను ₹ 30.50 తగ్గించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి . ఈరోజు నుంచే కొత్త ధ‌ర‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. స‌వ‌రించిన ధ‌ర‌ల ప్ర‌కారం.. ఏప్రిల్ 1 నాటికి, ఢిల్లీలో ధర ₹ 1,764.50 గా ఉంది. 5 కిలోల FTL సిలిండర్ల ధర ₹ 7.50 తగ్గింది .ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో వ్యాణిజ్య సిలిండర్ల ధ‌ర‌లు రెండుసార్లు పెంచిన విష‌యం తెలిసిందే. . దీనికి ముందు, నూతన సంవత్సరం 2024 సందర్భంగా 19 కిలోల వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్‌పై ₹ 39.50 చొప్పున ధరలు తగ్గించారు.కమర్షియల్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) సిలిండర్‌ల ధరలు పెరిగినప్పుడు చమురు మార్కెటింగ్ కంపెనీలు మార్చి 1న గతంలో చేసిన ప్రకటన తర్వాత సిలిండర్ల ధరలలో ఈ మార్పు వచ్చింది. ఆ సమయంలో,...
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్