Rakhi | రక్షా బంధన్ ను మరింత ఆధ్యాత్మికంగా మార్చుకోండి..
Rakhi 2025 | రక్షా బంధన్‌ను సోదరుడు మరియు సోదరి మధ్య ప్రేమకు నిదర్శనంగా భావిస్తారు. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో వచ్చే తొలి పౌర్ణమి రోజునే రాఖీ పండుగ (Raksha Bandhan) జరుపుకుంటారు. 2025 సంవత్సరానికి రాఖీ పౌర్ణమి ఆగస్టు 9న, శనివారం జరుపుకోనున్నారు. ఇది శ్రావణ మాసంలోని శుక్రవారం తరువాతి రోజు కావడం విశేషంగా చెప్పుకోచవ్చు.. రాఖీ (Rakhi ) కట్టేందుకు శుభ ముహూర్తం ఎప్పుడు? జ్యోతిష్య నిపుణుల ప్రకారం, ఆగస్టు 9న మధ్యాహ్నం 12 … Read more
Read More