1 min read

Bengaluru Metro | బెంగళూరు మెట్రో ఎల్లో లైన్‌లో ఐదవ రైలు సేవలు రేపటి నుంచి ప్రారంభం

Bengaluru Metro : బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ (BMRCL) నవంబర్ 1 నుంచి ఎల్లో లైన్‌లో ఐదో మెట్రో రైలును నడుపుతున్నట్లు ప్రకటించింది. 70వ కర్ణాటక రాజ్యోత్సవ (Karnataka Rajyotsava) వేడుకల సందర్భంగా దీనిని ప్రకటించారు. ఈ కొత్త రైలు సర్వీస్​ చేరికతో, పసుపు లైన్‌లో రద్దీ సమయాల్లో రైళ్ల సర్వీసులు 19 నిమిషాల నుంచి 15 నిమిషాలకు తగ్గుతుందని BMRCL తెలిపింది. ఈ ఎల్లో లైన్‌లో మ‌రో రైలు అందుబాటులోకి రావ‌డంతో ప్రయాణికులకు స్టేష‌న్ల […]

1 min read

నెహ్రూ వల్లే ఆ సమస్య.. ఆర్టికల్ 370 పై కాంగ్రెస్ పై ప్ర‌ధాని మోదీ విమర్శలు – PM Modi

PM Modi Criticizes Congress Article-370 | గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద భార‌త తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి (రాష్ట్రీయ ఏక్తా దివాస్‌) సందర్భంగా జరిగిన జాతీయ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుపై తన ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించుతూ, కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి ఉదయం స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్దకు చేరుకుని, ప్రార్థనలు […]

1 min read

25 ప్రధాన తీర్మానాలతో ఎన్‌డీఏ మేనిఫెస్టో విడుద‌ల ‌‌ – Bihar NDA Manifesto 2025

Bihar NDA Manifesto 2025 : బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) ఈరోజు తన ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ “సంకల్ప్ పాత్ర”ను పాట్నాలోని హోటల్ మౌర్యలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సమక్షంలో విడుదల చేశారు. బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా, కూటమి భాగస్వాములు చిరాగ్ పాస్వాన్, జితన్ రామ్ మాంఝీ, ఉపేంద్ర కుష్వాహా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్డీఏ మేనిఫెస్టో ప్రధానంగా ఉద్యోగ కల్పన, పారిశ్రామిక అభివృద్ధిపై […]

1 min read

Hindu Festivals : నవంబర్ 2025 పండుగల జాబితా ఇదే..

Hindu Festivals : ఈ సంవత్సరం అక్టోబర్ నెల దీపావళి, ఛఠ్ మహాపర్వంతో సహా అన్ని ప్రధాన పండుగలు వచ్చాయి. 2025 నవంబర్ నెలలోనూ ఏయే ముఖ్యమైన పండుగలు వస్తున్నాయో తెలుసుకునేందుకు క్యాలెండర్లు తిరగేస్తున్నారు. అక్టోబర్ నెలతో సంవత్సరంలోని అన్ని ప్రధాన పండుగలు ముగిసినప్పటికీ, కార్తీక మాసం ఆధ్యాత్మికంగా ఎంతో ముఖ్యమైనది. హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక, మార్గశిర మాసాలు నవంబర్​లోనే వస్తాయి. నవంబర్ 2025లో ఏ పండుగలు వస్తాయో తెలుసుకోండి. నవంబర్ 2025 లో హిందూ […]

1 min read

Indian Railways | మోంతా ఎఫెక్ట్.. ప‌లు రైళ్ల‌ షెడ్యూళ్ల‌లో మార్పులు.. ప్రయాణానికి ముందు చెక్ చేసుకోండి

Hyderabad : ‘మోంతా’ తుఫాన్ ప్రభావంతో ప్రయాణీకుల భద్రత దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే మరియు దక్షిణ రైల్వేలు అక్టోబర్ 28న షెడ్యూల్ చేసిన అనేక రైళ్ల సమయాలను మార్చాయి. ముఖ్యంగా చెన్నై, బెంగళూరు నుంచి హౌరా, విశాఖపట్నం, ఖరగ్‌పూర్‌ వైపు వెళ్లే సర్వీసులు రీషెడ్యూల్ అయ్యాయి. ప్రయాణీకులు తమ ప్రయాణానికి ముందు NTES లేదా IRCTC వెబ్‌సైట్‌లలో తాజా సమాచారం తనిఖీ చేయాలని అధికారులు సూచించారు. షెడ్యూల్ మార్చబడిన రైళ్లు: రద్దు చేసిన రైళ్లు:

1 min read

SIR : రెండవ దశ ఓటర్ల జాబితా సవరణ ప్రారంభం — 12 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రెండవ దశ SIR (Special Intensive Revision) ప్రక్రియ ప్రారంభమైంది. ఈ దశలో 277 లోక్‌సభ నియోజకవర్గాలు, 1,843 అసెంబ్లీ సెగ్మెంట్లు కవర్ చేయనున్నామ‌ని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెల్ల‌డించారు. ఈ ప్రాంతాల్లో దాదాపు 51 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఆయన తెలిపారు. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ, తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో (UTలు) రెండవ దశ […]

1 min read

Bharat Taxi : ఓలా, ఉబర్ లకు సవాల్‌ విసరనున్న భారతదేశపు మొట్టమొదటి టాక్సీ సర్వీస్

Bharat Taxi | ఓలా, ఉబర్ వంటి కార్పొరేట్ రైడ్-హేలింగ్ కంపెనీల గుత్తాధిపత్యాన్ని సవాలు చేయడానికి కొత్త‌గా భార‌త్ టాక్సీ వ‌స్తోంది. ఈ ట్యాక్సీని కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ, నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్‌ అభివృద్ధి చేసింది. పైలట్ ప్రాజెక్టు కింద ఢిల్లీలో నవంబరు నుంచి ఈ సేవలు ప్రారంభంకానున్నాయి. తొలుత 650 మంది సొంతవాహనాలు కలిగిన డ్రైవర్లు దేశ రాజధానిలో సేవలందించనున్నారు. పైలట్‌ ప్రాజెక్ట్ విజయవంతమైతే.. డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా భార‌త్ టాక్సీ సేవ‌ల‌ను విస్త‌రించ‌నున్నారు. భారత్ […]

1 min read

Pensioners Protest | పదవీ విరమణ ప్రయోజనాలను వెంటనే విడుదల చేయాలి

స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ డిమాండ్‌ వ‌రంగ‌ల్‌ : మార్చి 2024 నుండి రిటైరైన పెన్షనర్లందరికీ పెన్షనరీ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్ర‌తినిధులు డిమాండ్ చేశారు. ఈమేర‌కు శుక్ర‌వారం అసోసియేష‌న్‌ వరంగల్ జిల్లా యూనిట్ అధ్యక్షుడు తుమ్మ వీరయ్య అధ్యక్షతన జిల్లా బాధ్యులు సమావేశం వ‌రంగ‌ల్‌లో జరిగింది. ఈ సమావేశంలో 2026 సంవత్సర యొక్క డైరీ కి సంబంధించిన విషయాలపై చర్చించారు. ఈ సంద‌ర్భంగా తుమ్మ వీర‌య్య మాట్లాడుతూ.. మార్చి […]

1 min read

Police Action | పోలీసుల ఎన్‌కౌంటర్​లో మోస్ట్‌వాంటెడ్ క్రిమిన‌ల్ మృతి

Police Action in UP| ఉత్తరప్రదేశ్‌లోని భోగి మజ్రా గ్రామంలో జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌ (Encounter)లో మీరట్‌కు చెందిన వాంటెడ్ క్రిమినల్ హ‌త‌మ‌య్యాడు. ఈ ఘ‌ట‌న‌లో ఒక కానిస్టేబుల్‌కు గాయాల‌య్యాయి. కాగా మృతుడి త‌ల‌పై ₹1 లక్ష రివార్డ్ ఉంది. నిందితుడు ఫైసల్ హత్య, దోపిడీ సహా 17 క్రిమినల్ కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నాడు. “ఎన్‌కౌంటర్‌కు కొన్ని గంటల ముందు, ఫైసల్, అతని సహచరుడు బర్నావి గ్రామానికి చెందిన జీత్రమ్, అతని భార్య నుంచి వారి మోటార్ […]

1 min read

Special Trains | తెలంగాణ ప్రయాణికులకు శుభవార్త – ఢిల్లీ, వారణాసి, ప్రయాగ్‌రాజ్‌లకు ప్రత్యేక రైళ్లు

SCR Special Trains | కార్తీక మాసం పండుగల సీజన్​ను దృష్టిలో పెట్టుకొని దిల్లీ, వారణాసి, ప్రయాగ్‌రాజ్‌ దిశగా ప్రయాణించే వారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్​న్యూస్​ చెప్పింది. ప్రస్తుతం భారీ రద్దీ నెలకొన్న నేపథ్యంలో సికింద్రాబాద్‌–హజ్రత్‌ నిజాముద్దీన్‌, చర్లపల్లి–దానాపూర్‌ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్‌–నిజాముద్దీన్‌ స్పెషల్‌ రైలు (07081 / 07082) హాల్టింగ్​ స్టేషన్లు:మేడ్చల్‌, కామారెడ్డి, నిజామాబాద్‌, బాసర, నాందేడ్‌, అకోలా, భోపాల్‌, ఝాన్సీ, ఆగ్రా, మథుర మొదలైనవి. ఫస్ట్‌ ఏసీ, సెకండ్‌ […]