Wednesday, May 6, 2026

Author: Kiran Podishetty

AndhrapradeshLocal

అదృశ్యమైన ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి విశాఖ బీచ్‌లో శవమై కనిపించాడు

Vishakhapatnam: గత వారం అదృశ్యమైన హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) విద్యార్థి కార్తీక్(21) మంగళవారం విశాఖపట్నంలోని బీచ్ లో శవమై కనిపించాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ లోని వాటర్ ట్యాంక్ తండాకు చెందిన రైతు, చిరువ్యాపారి అయిన ఉమ్లా నాయక్ కుమారుడు.. కార్తీక్ ఐఐటీ హైదరాబాద్ లో బీటెక్-మెకానికల్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఈనెల 17న ఐఐటీ క్యాంపస్ నుంచి అదృశ్యమయ్యాడు. 17న తండ్రి ఉమ్లా నాయక్ ఫోన్ చేసినా కార్తీక్ లిఫ్ట్ చేయలేదు. … Read more

Read More
National

మయన్మార్ నుంచి మళ్లీ భారీగా అక్రమ వలసలు

ఎలాంటి పత్రాలు లేకుండా 700 మంది మణిపూర్‌లోకి ప్రవేశం వారిని వెనక్కి పంపాలని అస్సాం రైఫిల్స్ డిమాండ్ మయన్మార్ దేశంలో సైన్యానికి, పౌరులకు మధ్య జరుగుతున్న ఘర్షణల కారణంగా మయన్మార్ దేశానికి చెందిన 301 మంది పిల్లలు, 208 మంది మహిళలు సహా 718 మంది మణిపూర్‌లోని చందేల్ జిల్లాలోకి ప్రవేశించారు. మయన్మార్ జాతీయులను వెనక్కి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం అస్సాం రైఫిల్స్‌ను కోరిందని, మణిపూర్ చీఫ్ సెక్రటరీ వినీత్ జోషి ఒక ప్రకటనలో తెలిపారు. సరైన … Read more

Read More
Life Style

pink eye : కండ్ల కలక కేసులు పెరిగిపోతున్నాయ్.. ఇది ఎందుకొస్తుంది ? ఎలా నివారించాలి..?

Pink eye (conjunctivitis) : దేశవ్యాప్తంగా కాంజుంక్టివిటిస్ (కండ్ల కలక) కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ ఇన్ఫెక్షన్ సోకిందంటే చాలు కళ్ల ఎర్రబబడిపోయి తీవ్రమైన మంట, నొప్పి చికాకును కలిగిస్తుంది. అసలు ఈ కండ్ల కలక ఎందుకొస్తుంది. ఇది వ్యాప్తి చెందకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. కండ్ల కలకను ఐ ఫ్లూ (Eye Flu) లేదా పింక్ ఐ అని కూడా పిలుస్తారు. ఎడతెగని వర్షం, తేమతో కూడిన వాతావరణం, వైరస్, … Read more

Read More
Life Style

“ఇండియాలో బ్రెడ్ ఆరోగ్యకరం అనేది పెద్ద జోక్”!

బ్రౌన్, మల్టీగ్రెయిన్ రకాలు ఆరోగ్యకరమైనవి కావట విస్తుగొలిపే విషయాలు వెల్లడించిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రేవంత్ మనం గొప్పగా చెప్పుకునే ఆహార పదార్థాల గురించి లోతైన విశ్లేషనలు చేసి నిజానిజాలను వెల్లడిస్తుండారు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన Revant Himatsingka. ఈయన గతంలో బోర్న్‌విటాలో చక్కెర శాతం ఎక్కువగా ఉందని పూర్తి వివరాలతో సోషల్ మీడియాలో వీడియోలు పంచుకోగా అవి వైరల్ అయ్యాయి. దీనిపై క్యాడ్‌బరీ కంపెనీ అతనిపై లీగల్ నోటీసును కూడా పంపింది. ఇదిలా ఉండగా … Read more

Read More
Technology

అదిరిపోయే ఫీచర్లతో Xiaomi Smart TV A సిరీస్ లాంచ్ అయ్యాయి..

భారతదేశంలో Xiaomi Smart TV A series  లాంచ్ అయింది. ఈ స్మార్ట్ టీవీ లైనప్ మూడు స్క్రీన్ సైజుల్లో అవి 32 అంగుళాలు, 40 అంగుళాలు, 43 అంగుళాలు. ఇవన్నీ Google TV ఆపరేటింగ్ సిస్టంపై నడుస్తాయి. సిరీస్‌లోని అన్ని టీవీలలో Xiaomi వివిడ్ పిక్చర్ ఇంజిన్, ప్యాక్ 20W స్పీకర్లతో పాటు డాల్బీ ఆడియో, DTS వర్చువల్: X వంటి ఫీచర్లకు సపోర్ట్ ఇస్తాయి. Xiaomi స్మార్ట్ TV A సిరీస్ వేరియంట్‌లు Quad … Read more

Read More
Trending News

Manipur violence: మణిపూర్ ఘటనలో ఆరో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

Manipur violence: హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన అమానవీయ ఘటనకు సంబంధించి మరో నిందితుడిని మణిపూర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడిని యుమ్లెంబమ్ నుంగ్సితోయ్ మెటీ (Yumlembam Nungsithoi Metei )(19) గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. దేశాన్ని కుదిపేసిన ఈ కేసులో ఇప్పటి వరకు ఆరుగురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఇందులో నలుగురు వ్యక్తులను శుక్రవారం 11 రోజుల పోలీస్ కస్టడీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మణిపూర్‌లోని కాంగ్‌పోక్పిలో మణిపూర్‌లో … Read more

Read More
Special Stories

National Mango Day 2023: మామిడి పండ్ల ప్రాముఖ్యత, ఆసక్తికరమైన విషయాలు తెలుసా?

National Mango Day 2023: మామిడి పండును ‘ఫలాలకు రారాజు (King of Fruits) అని పిలుస్తారు. ఇది మన హృదయాలలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. చూడగానే నోరూరించే రుచికరమైన ఈ  ఫలానికి సంబంధించిన ప్రాముఖ్యత గురించి వివరిచడానికి, అలాగే ప్రజల్లో అవగాహన పెంచడానికి ఏటా జూలై 22న జాతీయ మామిడి దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజున, జాతీయ మామిడి దినోత్సవం గురించిన థీమ్, చరిత్ర, ప్రాముఖ్యత, కొన్ని ఆకర్షణీయమైన వాస్తవాలను పరిశీలిద్దాం.. జాతీయ … Read more

Read More
Crime

నడిరోడ్డుపైనే బర్త్ డే కేక్ కటింగ్.. హారన్ మోగించినందుకు ఆటో డ్రైవర్ ను నరికి చంపిన దుండదులు

తమిళనాడులో దారుణం చెన్నై: ఇటీవల కాలంలో ఊహించని దారుణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజా తమిళనాడులో చిన్న కారణంతోనే ఓ అమాయకుడిని పొట్టనపెట్టుకున్నారు. ట్రాఫిక్ ను పట్టించుకోకుండా కొందరు నడి రోడ్డుపై బర్త్‌డే కేక్‌ కట్ చేస్తుండగా.. దారివ్వమని హారన్ మోగించిన ఆటో డ్రైవర్ ను కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు మైనర్లతో సహా ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని అంబత్తూరులో చోటుచేసుకుంది. మృతుడిని … Read more

Read More
National

డేంజర్ బెల్స్: నాలుగేళ్ల చిన్నారికి జపనీస్ మెదడువాపు వ్యాధి నిర్ధారణ

Japanese encephalitis : కేరళలోని కోజికోడ్‌లో నాలుగేళ్ల చిన్నారికి జపనీస్ మెదడువాపు వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. కోజికోడ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలోని మైక్రోబయాలజీ విభాగంలో ల్యాబ్ పరీక్షలో నాలుగేళ్ల బాలుడికి ఇన్‌ఫెక్షన్‌కు పాజిటివ్ అని తేలింది. శాంపిల్స్‌ను పూణే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. జూలై 15న తీవ్రజ్వరం, తలనొప్పి, తీవ్రమైన మెడ నొప్పి వంటి లక్షణాలతో బాలుడిని అడ్మిట్ చేశారు. కాగా “జపనీస్ ఎన్‌సిఫిలైట్స్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది, పిల్లలు ఎక్కువగా దీని … Read more

Read More
Local

విపక్షాలు చేస్తున్న దుష్ర్పచారాలను తిప్పికొట్టాలి

బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ కు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ పిలుపు వరంగల్: వరంగల్ ఓసిటీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్ తూర్పు నియోజకవర్గ బీఆర్ఎస్ సోషల్ మీడియా ముఖ్యులతో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో చురుగ్గా పనిచేస్తూ బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న దుష్ర్పచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా వేదికగా సంక్షేమ పథకాలపై ప్రచారం చేయాలని కోరారు. వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని రూ.3,800 కోట్లతో బ్రహ్మాండంగా అభివృద్ధి చేశామని, … Read more

Read More
భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే.. Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..