
AP Yuva Nestham | వెంటనే ఇవన్నీ రెడీ చేసుకోండి , ఏపీ లో నిరుద్యోగ భృతి.
AP Yuva Nestham | ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం నిరుద్యోగ భృతి అందిస్తుందని నిరుద్యోగులు అంతా ఎదురుచూస్తున్నారు. ఐతే వీరి కోసమే ప్రభుత్వం తాజాగా ఒక స్టెప్ వేసింది. ఐతే నిరుద్యోగ భృతి పొందడానికి ఏపీలో నిరుద్యోగులంతా ఏం చేయాలి.. దానికి ఎలా అప్లై చేయాలో చూద్దాం.ఏపీలో నిరుద్యోగుల కోసం యువ నేస్తం స్కీం ను ఏర్పాటు చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఇందులో భాగంగానే నెలకు 3000 రూ.లు వారికి అందిస్తుంది. ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చిన దాని ప్రకారంగా ఇది అమలు చేసేలా చూస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో నిరుద్యోగులు తమకు కవాల్సిన బుక్స్ ఇంకా రిక్రూట్ మెంట్ పరీక్షలను రాసే ఛాన్స్ ఉంటుంది. నిరుద్యోగులు తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఉండేలా ప్రభుత్వం ఈ బృతి అందిస్తుంది.
నిరుద్యోగ భృతి కోసం ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి..
నిరుద్యోగ భృతి అమలు చేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్త అధికార పోర్టల్ ( http://www.yu...