Bulldozer Action | మైనర్ బాలికపై రేప్ కేసులో నిందితుడి బేకరీని కూల్చేసిన ప్రభుత్వం.. Video
Bulldozer Action | మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ నేత మొయీద్ ఖాన్‌పై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బుల్డోజర్ చర్య చేపట్టింది. ఆయోధ్యలో నిందితుడి బేకరీని జేసీబీలతో నేలమట్టం చేయించింది. అయితే విచారణలో అతడు స్థలాన్ని కబ్జా చేసి బేకరి నిర్వహిస్తున్నట్లు తేలింది. దీంతో యూపీ సర్కారు ఆ బేకరీని కూల్చివేయాలని ఆదేశించగా అధికారులు వెంటనే అమలు చేశారు. ఈ ఘటనపై యూపీ మంత్రి, నిషాద్ పార్టీ అధ్యక్షుడు సంజయ్ నిషాద్…