yellow fever
Ovitrap Baskets | ఓవిట్రాప్ బాస్కెట్స్ అంటే ఏమిటి? ఇవి డెంగ్యూ దోమలను ఎలా నియంత్రిస్తాయి.?
Ovitrap Baskets | కర్ణాటకలో దాదాపు 24,028 డెంగ్యూ కేసులు (dengue) నమోదు కాగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. డెంగ్యూ వ్యాప్తిని నియంత్రించేందుకు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఇటీవల ఒక కొత్త పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. అదే దోమలను ఆకర్షించే ఓవిట్రాప్ బాస్కెట్స్.. గాంధీనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని గోపాలపురలో ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు వీటిని ప్రారంభించారు. “పర్యవేక్షణ కోసం ఉపయోగించే ఓవిట్రాప్స్, ఏడెస్ దోమల జనాభాను గుర్తించగలవు, వ్యాధి వ్యాప్తిని నివారించడానికి […]
