Water Apple : ఈ పండులో పోషకాలు పుష్కలం..
Water Apple Benefits : వాటర్ యాపిల్ చిన్నగా గంట ఆకారంలో ఉండే రసభరితంగా ఉండే పండు. ఇది కాస్త తీపి, కాస్త ఆమ్ల రుచి తో ఉంటుంది. లేత ఆకు పచ్చ, గులాబీ లేదా ఎరుపు రంగులో కనిపిస్తుంది. మిర్టేసి కుటుంబానికి చెందిన ఈ మొక్కను శాస్త్రీయంగా ‘సిజీజియం ఆక్వియం’అని పిలుస్తారు. వాటర్ యాపిల్ మొక్క ఇండోనేషియా, మలేషియాకు చెందినది. ఇండి యా, థాయిలాండ్‌తో సహా ఆఫ్రికా, దక్షిణ ఆసియాలోని అన్ని ఉష్ణమండల ప్రాంతాల్లో విరివిగా…