Safest Cars: భారత్ లో అత్యంత సురక్షితమైన కార్లు ఇవే..

Global NCAP safest cars

Global NCAP క్రాష్ టెస్ట్‌లలో 5-స్టార్ సాధించిన SUVలు/ సెడాన్‌ లిస్ట్ ఇదే.. Global NCAP safest cars:  కార్ల వినియోగంపై ప్రజల్లో క్రమంగా అవగాహన పెరుగుతోంది. కారు భద్రతా ఫీచర్ల గురించి చాలా జాగ్రత్తగా ఉంటున్నారు.. ముందుగానే వాహనాల క్రాష్ రేటింగ్‌లను తెలుసుకొని ఓ అంచనాకు వచ్చి కార్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే Global NCAP ప్రకారం 5-స్టార్ రేటింగ్‌ను సాధించిన ఏడు SUVలు/సెడాన్ కార్ల జాబితాను మీరు ఈ కథనంలో తెలుసుకోవచ్చు. టాటా మోటార్స్‌కు … Read more