ఒక్క సంవత్సరంలోనే 18 సినిమాలు రిలీజ్.. విజయ కాంత్ కు కెప్టెన్ పేరు ఎలా వచ్చిందంటే..?
Vijaykanth | చెన్నై : తమిళ నటుడు విజయకాంత్ తన సినీ ప్రస్థానంలో లో తమిళ చిత్రాలే తప్ప ఇతర భాషల్లో నటించలేదు. అయితే ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగు, హిందీలో డబ్ అయి ఘన విజయాలు సాధించాయి. ‘ఇనిక్కుం ఇలామై’తో నటుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు విజయకాంత్. సుమారు 150కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన 27 ఏళ్ల వయసులో తెరంగ్రేటం చేశారు. 2015 వరకు సినిమాల్లో నటించారు. కాగా 1984 సంవత్సరంలో ఆయన…