Amrit Bharat Express: సామాన్యుల కోసం ప్రవేశపెడుతున్న అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రత్యేకత ఏమిటి?

Amrit Bharat Express

Amrit Bharat Express: నాన్-ఏసీ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని సామాన్య ప్రజల కోసం భారతీయ రైల్వే కొత్త రైలును ఆవిష్కరించింది. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, గతంలో డిజైన్ దశలో వందే సాధారన్ అని పిలిచారు. ఇది పుష్-పుల్ రైలు, ఇది లుక్స్, ఫీచర్ల పరంగా సెమీ-హై స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నుండి ప్రేరణ పొందింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 30న సెకండ్ క్లాస్ స్లీపర్, సాధారణ అన్‌రిజర్వ్డ్ ప్రయాణికుల కోసం అమృత్ …

Read more

vande sadharan : వేగవంతమైన.. సౌకర్యవంతమైన ప్రయాణం..

India's first Vande Bharat Metro

వందే సాధారణ్‌ ఎక్స్ ప్రెస్‌ ప్రత్యేకతలు ఇవే.. vande sadharan: భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వందేభారత్‌ ఎక్స్ ప్రెస్‌ రైళ్లకు భారీగా డిమాండ్ ఉంది. వీటికి విలాసవంతమైన సెమీ హై స్పీడ్‌ రైళ్లుగా పేరుంది. సాధారణ రైళ్లతో పోలిస్తే.. హైస్పీడ్ తో ప్రయాణికులను త్వరగా గమ్యస్థానాలకు చేరవేస్తుంది. అయితే ఈ వందేభారత్ ఎక్స్ ప్రెస్ లో స్లీపర్ కోచ్ లు లేవు. అందుకే రాత్రి ప్రయాణం ఇందులో వీలు లేదు.. ఈ క్రమంలోనే సాధారణ మధ్యతరగతి ప్రజలను …

Read more