రాజధాని ఎక్స్ ప్రెస్ ను మించిన అత్యాధునిక ఫీచర్స్ తో వందేభారత్ స్లీపర్ కోచ్ ఎక్స్ ప్రెస్
Vande Bharat Express sleeper coach: త్వరలో వందే భారత్ స్లీపర్ రైలు! భారతీయ రైల్వే మరి కొద్ది నెలల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మొదటి స్లీపర్ వేరియంట్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే మెరుగైన వందే భారత్ స్లీపర్ రైలును భారతీయ రైల్వే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ సహకారంతో BEML తయారు చేస్తోంది. Indian Railways వందే భారత్ స్లీపర్ రైలు మొదటి నమూనా కోసం ఉత్పత్తి పనులు గత ఏడాది…