Atal Bihari Vajpayee | వాజ్‌పేయి.. సంకీర్ణపాలనలో సుస్థిర నిర్ణయాలు తీసుకున్న నేత
Vajpayee 100th Birth Anniversary | అటల్ బిహారీ వాజ్‌పేయి.. భారత రాజకీయ చరిత్రలో ఓ అపూర్వ వ్యక్తిత్వం గల నాయకుడు. ఉత్తమ కవి, మేధావి, సమర్థ రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా దేశానికి ఒక దిశ చూపిన నేతగా గుర్తింపు పొందారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన చెరగని ముద్రవేసుకున్నారు. మూడుసార్లు భారత ప్రధానిగా పనిచేసిన వాజ్‌పేయి (Atal Bihari Vajpayee) దేశాభివృద్ధికి అనేక మైలురాళ్లు వేశారు. అద్భుత సంస్కరణలతో దిశానిర్దేశం చేశారు. సంప్రదాయ … Read more
Read More