Wednesday, July 2Welcome to Vandebhaarath

Tag: Vairal news

చనిపోయాడనుకొని అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు..
National, Trending News

చనిపోయాడనుకొని అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు..

కర్ణాటక రాష్ట్రంలో గడగ జిల్లాలో షాకింగ్ ఘటన బెంగళూరు : మద్యం మత్తులో పామును పట్టుకున్న ఓ వ్యక్తిని పాము కాటేసింది. నేలపై కుప్పకూలిపోవడంతో అతడు చనిపోయాడనుకుని కుటుంబ సభ్యులు భావించారు. అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు చేశారు. కానీ విచిత్రంగా కొద్ది సేపటికి అతడు ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. ఈ విచిత్రమైన సంఘటన కర్ణాటకలోని గడగ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హీరేప్ప గ్రామంలోని ఓ ఇంటి వద్ద పాము కనిపించింది.అదే గ్రామానికి చెందిన సిద్ధప్ప అనే వ్యక్తి మద్యం మత్తులో ఆ పామును చేతుల్లోకి తీసుకున్నాడు. తన చేతి లో గరుడ రేఖ ఉందని... పాము కాటు వేయదంటూ గ్రామానికి దూరంగా వదిలేస్తానని చెప్పి దాన్ని పట్టుకున్నా డు. ఇంతలోనే పాము అతని చేతి నుంచి ఒకసారి జారిపోయింది.రెండో సారి పట్టుకున్నపుడు పాము అతడిని నాలుగు సార్లు కాటేసింది. కొంత దూరం నడిచిన సిద్ధప్ప కుప్పకూలిప...
బైక్ సీటు కిందే పాము.. బండి స్టార్ట్ చేయబోగా షాక్ : వీడియో
Andhrapradesh

బైక్ సీటు కిందే పాము.. బండి స్టార్ట్ చేయబోగా షాక్ : వీడియో

అసలే వర్షాకాలం.. వేసవి ఎండల తర్వాల బొరియల్లో పాములు బయటివచ్చేస్తాయి.. సాధారణంగా ముళ్ల పొదలు.. బొరియలు, రాళ్ల సందులు, పొలాల్లో పాములను  తరచూ చూస్తూనే ఉంటాం.. అయితే ఓ పాము  మాత్రం ఏం చచక్కా ఓ బైక్ సీటు కిందికి వెళ్లి దాక్కుంది.. ఆ విషయం తెలియక ఓ యువకుడు బైక్ ను  స్టార్ చేశాడు. అయితే ఆ బైక్ నుంచి వింతగా శబ్దాలు రావడంతో అనుమానం వచ్చి చూడగా ఒక్కసారిగా షాక్ తిన్నాడు.. వివరాల్లోకి వెళితే..అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణం బ్రాహ్మణ కాలనీలో బంధువుల ఇంటికి వెళ్లిన ఓ యువకుడు తన బైక్ ను ఇంటి ముందు నిలిపి లోనికి వెళ్లాడు. ఇక తన ఇంటికిబయలుదేరుదామని, బైక్ వద్దకు వచ్చి బైక్ స్టార్ట్ చేసాడు. అంతలోనే లైట్ వెలుతురులో సీటు కింద నుంచి పొడవాటి పాము తోక మెరుస్తూ కనిపించింది. దీంతో కంగు తిన్న అతడు హడలిపోయి బైకును అక్కడే వదిలేసి పక్కకు జరిగాడు. బైక్ యజమాని ఎంత శబ్దం చేసినా పాము బయటకు రాకుండా సీటు కిందనే అలాగే కదల...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..