Thursday, July 31Thank you for visiting

Tag: Tourism

Sabarimala Yatra: ₹11 వేలకే శబరిమల యాత్ర.. సికింద్రాబాద్‌ నుంచి ప్రత్యేక రైలు

Sabarimala Yatra: ₹11 వేలకే శబరిమల యాత్ర.. సికింద్రాబాద్‌ నుంచి ప్రత్యేక రైలు

National
IRCTC టూర్ ప్యాకేజీ | శబరిమల యాత్ర కు వెళ్లాలనుకునే వారికి ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ ఆండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) కొత్తగా భారత్‌ గౌరవ్‌ టూరిస్టు రైలును అందుబాటులోకి తీసుకువచ్చింది. పర్యాటక కేంద్రాలు,  పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక ప్రాంతాల కోసం నడిపిస్తున్న భారత్‌ గౌరవ్‌ టూరిస్టు రైళ్లకు యాత్రికుల నుంచి భారీ స్పందన వస్తుండటంతో కొత్తగా మరో ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. తాజాగా సికింద్రాబాద్‌ (Irctc Sabarimala Package From Hyderabad) నుంచి శబరిమల కోసం ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. నవంబర్ 16 నుంచి 20 వరకు కొనసాగనున్న ఈ యాత్రకు సంబంధించిన  కరపత్రాన్ని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ సోమవారం ఆవిష్కరించారు. తెలుగు రాష్ట్రాల్లో హాల్లింగ్ స్టేషన్లు ఈ రైలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది. సికింద్రాబాద్,నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, న...
Telangana Temples | రాష్ట్రంలో దేవాలయాలకు మహర్దశ.. రాయగిరిలో 20 ఎకరాల్లో వేద పాఠశాల

Telangana Temples | రాష్ట్రంలో దేవాలయాలకు మహర్దశ.. రాయగిరిలో 20 ఎకరాల్లో వేద పాఠశాల

Telangana
తెలంగాణలో దేశంలోనే  రెండో అతిపెద్ద లింక్ బ్రిడ్జి  Telangana Temples  | రాష్ట్రంలోని దేవాలయాలకు మహర్దశ పట్టనుంది. వేములవాడ రాజరాజేశ్వరస్వామి, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి, కీసర రామలింగేశ్వరస్వామి, రామప్ప ఆలయాలతోపాటు ఇత‌ర ప్ర‌ధాన ఆల‌యాల అభ‌వృద్ధికి తెలంగాణ ప్ర‌భుత్వం చ‌ర్య‌లకు ఉప‌క్ర‌మించింది. ప్రముఖ దేవ‌స్థానాలు.. కీసరగుట్ట రామలింగేశ్వర స్వామితి, యాదాద్రి దేవాలయ అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలు, భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధి మాస్టర్‌ ‌ప్లాన్ పై సచివాలయంలో మంత్రి కొండా సురేఖ దేవాదాయశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ ప‌లు కీల‌క విష‌యాల‌ను మీడియాకు వెల్ల‌డించారు. ‌రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో చేపట్టే అభివృద్ధి పనులు దేవాలయాల ప్రాశస్త్యం, క్షేత్ర విశిష్టతకు భంగం కలగకుండా, చారిత్రక ఆనవాళ్ళు దెబ్బతినకుండా జాగ్రత్తగా చేపట్టాలని అటవీ, పర్య...
Free Train : ఫ్రీ గా రైలు ప్రయాణం , రూపాయి కట్టక్కరలేదు.

Free Train : ఫ్రీ గా రైలు ప్రయాణం , రూపాయి కట్టక్కరలేదు.

Trending News
Free Train Fecility | రాజకీయ నేతలంతా ఇప్పుడు అధికారం కోసం మహిళలకు ఫ్రీ బస్సు అని ప్రచారం చేస్తున్నారు. ఆల్రెడీ కర్ణాటకలో మొదలైన మహిళలకు ఈ ఫ్రీ అస్ ఫెసిలిటీ తెలంగాణాలో కూడా మొదలైంది. త్వరలోనే ఏపీ లో కూడా మహిళలకు ఫ్రీ బస్ ఫెసిలిటీ ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు ఎక్కడైనా పుణ్యక్షేత్రాల్లో బస్సు ప్రయాణం అనరికీ ఉచితంగా అందిస్తారు. అక్కడ మగ, ఆడవారు అన్న తేడా లేకుండా అందరికీ ఈ ఫ్రీ బస్ ఫెసిలిటీ ఉంటుంది. ఐతే ఫ్రీ బస్సు గురించి విన్నాం కానీ ఎప్పుడైనా ఫ్రీ ట్రైన్ గురించి విన్నారా..? అందులో ఎప్పుడైనా ప్రయాణించారా..?ఏంటి ఫ్రీ ట్రైన్.. అది కూడా మన దగ్గర అని ఆశ్చర్యపోవచ్చు. భారతీయ రైలు ఫ్రీ బస్ ఫెసిలిటీని కూడా అందిస్తుంది. ఐతే అది కేవలం భాక్రా టు నంగల్ ప్రయాణీకులకు మాత్రమే అందిస్తుంది. టికెట్ లేకుండా ఫ్రీ ట్రైన్ ఎక్కాలని ఉందా అయితే మీరు భాక్రా రైల్వే స్టేషన్ కు ఎళ్లి భాక్రా టు నంగల్ ట్రైన్ ఎక్కితే మీ...
Sapta Jyotirlinga Yatra | విజయవాడ నుంచి  ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ.. 7 జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకోండి.. వివరాలివే

Sapta Jyotirlinga Yatra | విజయవాడ నుంచి  ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ.. 7 జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకోండి.. వివరాలివే

National
IRCTC Sapta Jyotirlinga Yatra : ఉజ్జయిని (మహాకాళేశ్వర్ - ఓంకారేశ్వర్), ద్వారకా (నాగేశ్వర్), సోమనాథ్ (సోమనాథ్) పుణ్యక్షేత్రాలను కవర్ చేస్తూ 2AC, 3AC, SL తరగతుల్లో భారత్ గౌరవ్ టూరిస్ట్‌ రైలులో "సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర" టూర్ ప్యాకేజీని ఐఆర్సీటీసీ అందిస్తున్నది. ఈ ట్రైన్ ఆగస్టు 17 విజయవాడ నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు తెలుగు రాష్ట్రాల  మీదుగా పూణే (భీమశంకర్), నాసిక్ (త్రయంబకేశ్వర్), ఔరంగాబాద్ (గ్రీష్ణేశ్వర్) వంటి ప్రసిద్ధ ఆలయాలను కవర్ చేస్తుంది. మొత్తం 12 రోజుల పర్యటనలో ఏడు ముఖ్యమైన తీర్థయాత్రలను సులభంగా దర్శించుకోవచ్చు. కవర్ చేస్తే పుణ్య క్షేత్రాలు..ఉజ్జయిని (మహాకాళేశ్వర్ & ఓంకారేశ్వర్), ద్వారకా (నాగేశ్వర్), సోమనాథ్ (సోమనాథ్), పూణే (భీక్మశంకర్), నాసిక్(త్రయంబకేశ్వర్), ఔరంగాబాద్ (గ్రీష్ణేశ్వర్).సంఖ్య సీట్లు : 716 (SL: 460, 3AC: 206, 2AC: 50) బోర్డింగ్ / డీ-బో...
Visa Free Travel : భారతీయులు ఇప్పుడు వీసా లేకుండా 58 దేశాలను సంద‌ర్శించ‌వ‌చ్చు..

Visa Free Travel : భారతీయులు ఇప్పుడు వీసా లేకుండా 58 దేశాలను సంద‌ర్శించ‌వ‌చ్చు..

Life Style
Visa Free Travel : ఈ ఏడాది 2024లో భారతీయ పాస్‌పోర్ట్ 2 పాయింట్లు పెరిగి 82వ స్థానానికి చేరుకుంది. భారతీయ పాస్‌పోర్ట్‌పై 58 దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీని పొందవచ్చు. వీటిలో అంగోలా, భూటాన్, మాల్దీవులు సహా అనేక దేశాలు ఉన్నాయి. 2023లో భారతదేశం 84వ స్థానంలో ఉంది. ఈ జాబితాలో ఏ దేశం ఏ ర్యాంక్‌ను పొందిందో ఇప్పుడు తెలుసుకోండి..ఒక దేశ బలం దాని పాస్‌పోర్ట్ తో నిర్ణయించవ‌చ్చు. సింగపూర్ పాస్‌పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ గా గుర్తింపు పొందింది. ఇప్పుడు పాస్‌పోర్ట్ ర్యాంకింగ్ జాబితాలో భారత్ కూడా తన స్థానాన్ని మెరుగుప‌రుచుకుది. UK ఆధారిత హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ర్యాంకింగ్ ప్రకారం ఈ జాబితాలో భారతదేశం 82వ స్థానంలో నిలిచింది.ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) డేటా ఆధారంగా ఈ ర్యాంకింగ్ ఇస్తారు. 2022లో భారత్ 87వ స్థానంలో ఉంది. 2023లో భారత్‌కు 84వ స్థానం లభించింది. ...
IRCTC Divya Dakshin Yatra | తెలుగు రాష్ట్రాల నుంచి భారత్ గౌరవ్ రైలు.. 9 రోజుల్లో 7 పుణ్యక్షేత్రాలు సందర్శించండి..

IRCTC Divya Dakshin Yatra | తెలుగు రాష్ట్రాల నుంచి భారత్ గౌరవ్ రైలు.. 9 రోజుల్లో 7 పుణ్యక్షేత్రాలు సందర్శించండి..

Trending News
IRCTC Divya Dakshin Yatra : దక్షిణ భారతదేశంలోని జ్యోతిర్లింగ క్షేత్రాలు అలాగే ప్రముఖ దేవాలయాలను దర్శించుకోవాలనే భక్తుల కోసం ఐఆర్సీటీసీ భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా 'దివ్య దక్షిణ యాత్ర' టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. తిరువణ్ణామలై ( అరుణాచలం) - రామేశ్వరం - తిరువనంతపురం - కన్యాకుమారి-తంజావూరును కవర్ చేస్తూ, 2AC, 3AC, SL కోచ్ లతో భారత్ గౌరవ్ టూరిస్ట్‌ రైలు టూర్ ప్యాకేజీ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి అందుబాటులో ఉంది. తొమ్మిది రోజుల పర్యటనలో ఏడు ముఖ్యమైన పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు. టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.14, 250 గా నిర్ణయించింది. .దివ్య దక్షిణ యాత్రలో కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, తిరువణ్ణామలై, తంజావూరు, తిరుచ్చి, తిరువనంతపురం (త్రివేండ్రం) వంటి ఆధ్యాత్మిక కేంద్రాలను కవర్ చేస్తారు. తదుపరి పర్యటన ఆగస్టు 04న సికింద్రాబాద్ నుంచి ప్రారంభమవుతుంది.సీట్ల సంఖ్య : 716 (SL: 460, 3A...
IRCTC Shirdi Tour | విజయవాడ నుంచి షిర్డీ టూర్.. తక్కువ ధరలోనే 4 రోజుల ప్యాకేజీ, బుకింగ్ చేసుకోండి ఇలా..

IRCTC Shirdi Tour | విజయవాడ నుంచి షిర్డీ టూర్.. తక్కువ ధరలోనే 4 రోజుల ప్యాకేజీ, బుకింగ్ చేసుకోండి ఇలా..

Andhrapradesh
IRCTC Shirdi Tour From Vijayawada: పర్యాటక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ప్రధానంగా అధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్లే వారి కోసం అతితక్కువ ధరలోనే ఆకర్షణీయమైన ప్యాకేజీలను తీసుకొస్తోంది. తాజాగా షిరిడీ సాయిబాబా భక్తుల కోసం శుభవార్త చెప్పింది. విజయవాడ నుంచి షిర్డీ వెళ్లేందుకు రైలు టూర్ ప్యాకేజీ ప్రకటించింది. 'SAI SANNIDHI EX - VIJAYAWADA' పేరుతో ఈ టూర్ ప్యాకేజీని నిర్వహిస్తోంది. మొత్తం 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రతీ మంగళవారం ఈ టూర్ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఈ టూర్ నవంబర్ 1 నుంచి అందుబాటులో ఉంది. ఈ టూర్ ప్యాకేజీలో షిరిడీలో సాయిబాబా దర్శనంతో పాటు శనిశగ్నాపూర్ కూడా కవర్ అవుతుంది. టూర్ షెడ్యూల్ : Day 1: మొదటి రోజు విజయవాడలో ప్రారంభమవుతుంది. రాత్రి 10.15 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్‌లో సాయినగర్ షిరిడీ ఎక్స...