Kacheguda | రూ.421.66 కోట్లతో కాచిగూడ రైల్వే స్టేషన్ అభివృద్ధి – చారిత్రక శైలికి నూతన వెలుగు
Kacheguda Railway Station | కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రూ. 2.23 కోట్ల వ్యయంతో చారిత్రక కాచిగూడ రైల్వేస్టేషన్ కు ఫసాడ్ ఇల్యూమినేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశారని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy) అన్నారు. సోమవారం ఆయన కాచిగూడ రైల్వేస్టేషన్ ఫసాడ్ ఇల్యూమినేషన్ ప్రారంభించి మాట్లాడారు. నిజాంల పాలనలో 1916 లో “గోతిక్ శైలి”లో నిర్మితమైన కాచిగూడ రైల్వేస్టేషన్ కు ఉన్న చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, రైల్వేస్టేషన్ ఉన్న అద్భుతమైన … Read more
Read More