TRAI rules : వినియోగారుల‌కు భారీ ఊర‌ట‌.. కేవలం రూ.20తో మీ సిమ్‌ ను 90 రోజుల వరకు యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు

TRAI rules

TRAI rules : భారతదేశంలోని చాలా మంది వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లలో రెండు సిమ్ కార్డ్‌లను ఉంచుకుంటారు. సాధారణంగా, ఒక SIM సాధారణ కాలింగ్, డేటా కోసం ఉపయోగిస్తారు. మరొకటి అత్యవసర పరిస్థితుల్లో బ్యాకప్‌గా పనిచేస్తుంది. సెకండరీ సిమ్ సాధార‌ణంగా చాలా త‌క్కువ‌గా వినియోగిస్తారు. అయితే సెకండ‌రీ సిమ్‌ను డిస్‌కనెక్ట్ కాకుండా ఉండ‌డానికి రీచార్జ్ చేస్తూ ఉంటారు. అయితే, గతేడాది జూలైలో ప‌లు ప్రైవేట్ టెల్కోలు రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచేసింది. దీంతో చాలా మంది తమ …

Read more

Jio Diwali Dhamaka OFFER | ఇలా చేస్తే.. ఏడాది పాటు ఉచితంగా Jio AirFiber కనెక్షన్..

Jio Diwali Dhamaka OFFER

Jio Diwali Dhamaka OFFER : దసరా, దీపావళి పర్వదినాలు సమీపిస్తుండడంతో అనేక కంపెనీలు సరికొత్త  ఆఫర్లను తీసుకువస్తున్నాయి. తాజాగా రిలయన్స్ జియో దీపావళి ధమాకా’ డీల్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా కస్టమర్‌లు కాంప్లిమెంటరీగా సంవత్సరం పాటు JioAirFiber స‌ర్వీస్ ను పొందవచ్చు. సెప్టెంబర్ 18, నవంబర్ 3 మధ్య రిలయన్స్ జియో లేదా మైజియోలో కొనుగోలు చేసే వినియోగదారులకు ఈ ఆఫర్ వ‌ర్తిస్తుంది. కొత్త వినియోగదారులు ప్రమోషన్‌కు అర్హత పొందాలంటే తప్పనిసరిగా 3 నెలల దీపావళి …

Read more

Jio 5G Prepaid Plan | ఉచిత అపరిమిత 5Gతో రూ. 198 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించిన జియో..

Jio cheapest plans

Jio 5G Prepaid Plan | భారత్ లో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో, మొబైల్ టారిఫ్‌లను ఇటీవ‌ల‌ 12 నుంచి 25 శాతం పెంచిన తర్వాత తాజాగా ఒక‌ ఆసక్తికరమైన కొత్త రీచార్జ్ ప్లాన్ తీసుకువచ్చింది . జియో నిశ్శబ్దంగా కొత్త ఎంట్రీ-లెవల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇది తక్కువ ధరతో అపరిమిత 5G సేవలు అందిస్తుంది. కొత్త రూ. 198 ప్లాన్ వినియోగదారులు ఖరీదైన రూ. 349 ప్లాన్‌ను ఎంచుకోకుండానే జియో …

Read more