Saturday, June 21Thank you for visiting

Tag: Srinagar

Kashmir Vandebharat | ఈ నెలలోనే కాశ్మీర్‌లో తొలి వందే భారత్ రైలు

Kashmir Vandebharat | ఈ నెలలోనే కాశ్మీర్‌లో తొలి వందే భారత్ రైలు

National
Kashmir Vandebharat | భారత రైల్వే చరిత్ర (Indian Railways)లో ఒక ప్రధాన మైలురాయిగా నిలిచే విధంగా ఏప్రిల్ 19న కాశ్మీర్‌(Kashmir)కు తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌(Vandebharat Express) ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించనున్నారు . జమ్మూ రైల్వే స్టేషన్ ప్రస్తుతం పునరుద్ధరణ పనులు పూర్తి కావస్తున్నాయి. కొత్త రైలు కత్రా నుండి జమ్మూకు నడుస్తుందని అధికారులు తెలిపారు.జమ్మూ కాశ్మీర్ రైల్వే నెట్‌వర్క్‌కు ప్రోత్సాహం272 కిలోమీటర్ల పొడవైన ఉధంపూర్(Udampur)-శ్రీనగర్-బారాముల్లా (baramullah) రైలు లింక్ విజయవంతంగా పూర్తయిన తర్వాత జమ్మూ-కత్రా-శ్రీనగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం కానుంది. కత్రా-బారాముల్లా మార్గంలో ట్రయల్ రన్‌లు పూర్తయ్యాయి. .ఈ కొత్త రైలు (Vandebharat Express) సర్వీస్ జమ్మూ - శ్రీనగర్మ (Jammu To Srinagar )ధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గిస్తుందని భావిస్తున్నారు. మొదటి...
క‌శ్మీర్‌లో మోదీ ప్రారంభించిన Z-Morh tunnel ప్ర‌త్యేక‌త‌లు ఏంటో తెలుసా?

క‌శ్మీర్‌లో మోదీ ప్రారంభించిన Z-Morh tunnel ప్ర‌త్యేక‌త‌లు ఏంటో తెలుసా?

National
Z-Morh tunnel : సోనామార్గ్, లడఖ్ మధ్య ఆల్-వెదర్ కనెక్టివిటీ కోసం 6.5 కిలోమీటర్ల Z-మోర్ టన్నెల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ₹2,400 కోట్ల వ్య‌యంతో దీనిని నిర్మించారు. ఇది రెండు గంట‌ల‌ ప్రయాణ సమయాన్ని 15 నిమిషాలకు తగ్గిస్తుంది.. ఈ ప్రాంతంలో పర్యాటకంతోపాటు ప్రాంతీయ అభివృద్ధికి దోహ‌దం చేస్తుంది.జనవరి 13, 2025న, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) జమ్మూ కాశ్మీర్‌లో Z-మోర్హ్ టన్నెల్‌ను ప్రారంభించారు, ఇది శ్రీనగర్ నుంచి లడఖ్ వ్యూహాత్మక ప్రాంతం మధ్య ఆల్-వెదర్ కనెక్టివిటీని మెరుగుపరచడంలో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది.Z-Morh వ్యూహాత్మక ప్రాముఖ్యత6.5 -కిలోమీటర్ల పొడవుతో Z-మోర్ టన్నెల్ శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై సుమారు 8,652 అడుగుల ఎత్తులో ఉంది. ఇది గగాంగీర్, ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన సోనామార్గ్‌ను కలుపుతుంది, హిమపాతం సంభవించే ప్రాంతాలను త‌ప్పిస్తుంది. ప్రయాణ సమయాన్ని రెండు ...
ఉగ్రవాద సంస్థలతో J&K బ్యాంక్ చీఫ్ మేనేజర్ కు సంబంధాలు.. విధుల నుంచి తొలగింపు

ఉగ్రవాద సంస్థలతో J&K బ్యాంక్ చీఫ్ మేనేజర్ కు సంబంధాలు.. విధుల నుంచి తొలగింపు

Crime
జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ తన చీఫ్ మేనేజర్ సజాద్ అహ్మద్ బజాజ్‌కు పాకిస్తాన్ కు చెందిన ISI, ఇతర ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని J&K క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) దర్యాప్తులో వెల్లయింది. దీంతో అతడిని విధుల నుంచి తొలగించింది. రాష్ట్ర భద్రతకు ముప్పు వాటిల్లుతుందని బజాజ్‌ను విధుల నుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు.బజాజ్ "ISI తరపున పనిచేస్తున్న తీవ్రవాద-వేర్పాటువాద నెట్‌వర్క్‌ల పొందుపరిచిన ఆస్తి" అని J&K CID వర్గాలు ఆంగ్ల మీడియాకు తెలిపాయి. స్థానిక దినపత్రిక అయిన గ్రేటర్ కాశ్మీర్ యజమాని, ఎడిటర్ అయిన ఫయాజ్ కలూ ద్వారా ISI సాయంతో 1990లో J&K బ్యాంక్‌లో అతను చేరాడని పేర్కొంది.సజాద్ అహ్మద్ బజాజ్ (Sajad Ahmad Bazaz)1990లో క్యాషియర్-కమ్-క్లార్క్‌గా  నియమితులయ్యారు. తర్వాత 2004లో J&K బ్యాంక్‌లో ఇంటర్నల్ కమ్యూనికేషన్ హెడ్‌గా పదోన్నతి పొందారు. ఆయన కోసం ప్రత్యేక...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..