చొరబాటుదారులకు చెక్: బంగ్లా సరిహద్దులో బీఎస్ఎఫ్ సంచలన వ్యూహం! – Border Security
Border Security : దేశ సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లు, స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) ఒక వినూత్నమైన, అత్యంత ప్రమాదకరమైన వ్యూహాన్ని పరిశీలిస్తోంది. బంగ్లాదేశ్ సరిహద్దులోని కీలక నదీ పరివాహక ప్రాంతాల్లోకి మొసళ్లు, విషపూరిత పాములను వదలాలని బీఎస్ఎఫ్ యోచిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. వ్యూహం వెనుక అసలు కారణం ఏమిటి? భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని అనేక ప్రాంతాలు నదులు, చిత్తడి నేలలతో నిండి ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా …