ప్రధాని మోదీ సంచలన ప్రకటన: నౌకా నిర్మాణ రంగంలో రూ. 70,000 కోట్లతో ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రాజెక్ట్ ! – PM Modi Rajya Sabha Speech
PM Modi Rajya Sabha Speech | పశ్చిమ ఆసియాలో (మధ్యప్రాచ్యం) కొనసాగుతున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభాన్ని సృష్టించిన నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రాజ్యసభలో కీలక ప్రసంగం చేశారు. యుద్ధం కారణంగా అంతర్జాతీయ వాణిజ్య మార్గాలకు అంతరాయం కలుగుతున్నా, కష్టాలను ఎదుర్కోవడంలో భారత్ వెనకడుగు వేయదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నౌకానిర్మాణ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు రూ. 70,000 కోట్ల భారీ ప్రాజెక్టును ప్రకటించారు. ఈ యుద్ధం …