Delhi CM | ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తాను బిజెపి ఎందుకు ఎంచుకుంది?
Delhi CM Rekha Guptha | ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖ గుప్తాను ఎంపిక చేసి భారతీయ జనతా పార్టీ ( బిజెపి ) అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె ఎంపికను కొందరు ఊహించినప్పటికీ రేఖా గుప్తా రాజకీయ ప్రయాణం, పార్టీ వ్యూహాన్ని నిశితంగా పరిశీలిస్తే ఆమె ఎందుకు సరైన ఎంపికో స్పష్టమవుతుంది. రేఖ గుప్తా దశాబ్దాలుగా బిజెపి, దాని సైద్ధాంతిక మూలాలను ఎన్నడూ విడిచిపెట్టలేదు. సంఘ్ పరివార్ తో ఆమె కుటుంబానికి ఉన్న దీర్ఘకాల అనుబంధం ఆమె … Read more
Read More