Friday, February 20"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: Ration Card E-Kyc Date Extended

Ration Card E-Kyc Date Extended : రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. ఈ-కేవైసీ గడువు పొడిగింపు..

Ration Card E-Kyc Date Extended : రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. ఈ-కేవైసీ గడువు పొడిగింపు..

National
Ration Card E-Kyc Date Extended : రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేషన్ కార్డుల ఈ కేవైసీ (E - Kyc) ప్రక్రియ గడువును ఫిబ్రవరి చివరి వరకు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఈ - కేవైసీ ప్రక్రియ మమ్మరంగా బాకొనసాగుతుండగా.. జనవరి 31వ తేదీన గడువు ముగియనుంది. ఈ క్రమంలో రేషన్ షాపుల వద్ద జనం బారులు తీరుతున్నారు. గత రెండు నెలలుగా రేషన్ షాపుల్లో ఈ - కేవైసీ అప్డేట్ చేస్తున్నా ఇంకా రద్దీ మాత్రం తగ్గడం లేదు. ఈ - కేవైసీ పూర్తి కాకుంటే రేషన్ సరుకులు కోత పెడతారనే భయాందోళన ప్రజల్లో నెలకొంది. అందుకే జనం హైరానా పడుతూ రేషన్ షాపుల వద్ద క్యూ కడుతున్నారు. ముందుగా విధించిన గడువు ఇంకా కొద్ది రోజులే ఉండగా.. రేషన్ కార్డుదారులు ఆందోళన చెందారు. దీంతో గడువు పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు రేషన్ కార్డుల ఈ -కేవైసీ ...