PM Modi | ‘జంగిల్ రాజ్ నాయకులు హిందూ మతాన్ని అపహాస్యం చేశారు…’:

Union Cabinet Decisions

మహా కుంభమేళాపై ఆర్జేడీపై ప్రధాని మోదీ ఫైర్‌ PM Modi in Bihar | ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా (MahaKumbh Mela 2025 )పై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) తీవ్రంగా విమర్శించారు. హిందూ మతాన్ని అపహాస్యం చేసి, అపహాస్యం చేసిన ‘జంగల్ రాజ్’ నాయకులను బీహార్ ప్రజలు క్షమించరని మోదీ అన్నారు. జంగల్ రాజ్ నాయకులు మహా కుంభమేళాను, హిందూ మతాన్ని …

Read more

PM KISAN Scheme : జూన్ 18న వారణాసిలో పీఎం కిసాన్ పథకం కింద రూ.20,000 కోట్లు విడుదల

prime Minister

PM KISAN Scheme : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద 20,000 కోట్ల నిధుల‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విడుద‌ల చేయ‌నున్నారు. ఈనెల 18న వారణాసిలో PM-KISAN పథకానికి సంబంధించి 17వ విడత విడుదలతోపాటు 30,000 స్వయం సహాయక బృందాలకు ప్రధాని మోదీ సర్టిఫికేట్‌లను కూడా అందజేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మూడోసారి అధికారం …

Read more

PM Modi Cabinet Meeting | ప్రధాని మోదీ తొలి సంతకం ఈ ఫైల్ పైనే.. రైతులకు నిరుపేద‌ల‌కు కేంద్రం గుడ్ న్యూస్‌..

prime Minister

PM Modi Cabinet Meeting | కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధాన మంత్రిగా నరేంద్ర‌ మోదీ (PM Modi) వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసి రికార్డు న‌మోదు చేశారు. ఆయ‌న‌తోపాటు 72 మందితో కేంద్ర మంత్రులు ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ టీమ్ లో 30 మందికి క్యాబినెట్‌ మంత్రులుగా చాన్స్‌ లభించింది. మరో ఐదుగురిని స్వతంత్ర హోదాతో సహాయ మంత్రులుగా, 36 మందిని సహాయ మంత్రులుగా మంత్రివర్గం లో …

Read more