Food Trends : 2024లో 1.57 కోట్ల బిర్యానీలను ఆర్డరు చేసిన హైదరాబాదీలు!

Food Trends

Food Trends | హైదరాబాదీలకు బిర్యానీకి ఉన్న బంధం విడ‌దీయ‌రానిది. 2024లో హైదరాబాదీలు 1.57 కోట్ల బిర్యానీలను ఆర్డర్ చేశారని స్విగ్గీ త‌న వార్షిక నివేదిక (Swiggy annual food trends 2024)లో నివేదికలో వెల్ల‌డించింది. వార్షిక ఫుడ్ ట్రెండ్, హైదరాబాద్‌లో ప్రతి నిమిషానికి 34 బిర్యానీలు ఆర్డర్ చేయబడతాయని ఇండియా స్విగ్గీ సూచించింది. 97.21 లక్షల ప్లేట్‌ల ఆర్డర్ల‌తో చికెన్ బిర్యానీ(Chicken biryani)కి అత్యంత డిమాండ్ ఉన్న రెసిపీగా నిలిచింది. ఏడాది పొడవునా ప్రతి నిమిషానికి …

Read more