Pak Violates Ceasefire : కాల్పుల విరమణ తర్వాత కొన్ని గంటల్లోనే పాక్ వక్రబుద్ధి
కచ్ సరిహద్దులో డ్రోన్లు శ్రీనగర్‌లో మళ్లీ పేలుళ్ల శబ్దాలు BREAKING Pak Violates Ceasefire : పాకిస్తాన్ మళ్లీ తన నీచబుద్ధిని (Pakistan betrays again) ప్రదర్శించింది. భారత్ – పాక్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించి 3 గంటలు కూడా గడవకముందే, ఆ దేశం మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించడం ద్వారా తన నిజ స్వరూపాన్ని చూపించింది. జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి. ఉధంపూర్‌లో అంధకారం మధ్య పాకిస్తాన్ డ్రోన్‌ను భారత వైమానిక … Read more
Read More