జియో బంపర్ ఆఫర్.. OTTలను అందించే 3 కొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టిన రిలయన్స్..
New Recharge Plans | ఇటీవల టారీఫ్ ప్లాన్ల ధరలను పెంచిన తర్వాత రిలయన్స్ జియో పలు ఎంటర్ టైన్ మెంట్ ప్లాన్లతో సహా అనేక రీఛార్జ్ ప్లాన్‌లను తొలగించింది. అయితే, కంపెనీ ఇప్పుడు OTT ప్రయోజనాలతో మూడు కొత్త ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లు Disney+ Hotstar, JioSaavn Pro వంటి OTT ప్లాట్‌ఫారమ్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తాయి. అదనంగా, ప్లాన్‌లలో ఒకటి Zee5-SonyLiv కాంబోకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్‌ల గురించి మీరు …