తెలంగాణ‌లో 9 యూనివ‌ర్సిటీల‌కు వీసీల నియామ‌కం..

Osmania University 

Osmania University | రాష్ట్రంలోని తొమ్మిది యూనివ‌ర్సిటీల‌కు వైస్ ఛాన్స‌ల‌ర్ నియ‌మించింది. తెలంగాణ ప్ర‌భుత్వం. వీసీల నియ‌మాక ఉత్వ‌ర్వుల‌పై గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ సంత‌కం చేశారు. ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తిగా కుమార్, కాక‌తీయ యూనివ‌ర్సిటీ వీసీగా ప్ర‌తాప్ రెడ్డి, తెలంగాణ యూనివ‌ర్సిటీ వీసీగా యాద‌గిరి రావు, తెలుగు యూనివ‌ర్సిటీ వీసీగా నిత్య‌నంద‌రావు, మ‌హాత్మా గాంధీ యూనివ‌ర్సిటీ వీసీగా అల్తాఫ్‌ హుస్సేన్, పాల‌మూరు యూనివ‌ర్సిటీ వీసీగా జీఎన్ శ్రీనివాస్, శాత‌వాహ‌న యూనివ‌ర్సిటీ వీసీగా ఉమేశ్ కుమార్, ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ తెలంగాణ … Read more