Wednesday, March 26Welcome to Vandebhaarath

Tag: No Booking Counter Stations

Kolkata Metro | ఈ మెట్రో స్టేషన్లలో  ఇక టికెట్ బుకింగ్ కౌంటర్లు ఉండవు..
National

Kolkata Metro | ఈ మెట్రో స్టేషన్లలో ఇక టికెట్ బుకింగ్ కౌంటర్లు ఉండవు..

కోల్‌కతా మెట్రో (Kolkata metro) పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా జోకా-మజెర్‌హాట్ (పర్పుల్ లైన్),  న్యూ గారియా-రూబీ మోర్ (Orange Line) కారిడార్‌లతో పాటు కొన్ని ప్రదేశాలలో 'నో బుకింగ్ కౌంటర్ స్టేషన్‌ (No Booking Counter Stations)లను' పరిచయం చేసింది.పైలట్ ప్రాజెక్ట్ మొదట్లో పర్పుల్ లైన్‌ (Purple Line,)లోని తారతలా,  సఖేర్‌బజార్, ఆరెంజ్ లైన్‌లోని కవి సుకాంత అనే మూడు స్టేషన్‌లను కవర్ చేస్తుందని మెట్రో అధికారులు తెలిపారు. ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉన్నందున ఈ స్టేషన్లను ఎంపిక చేశారు. కోల్‌కతా మెట్రో ఎంపిక చేసిన స్టేషన్‌ల కోసం 'బుకింగ్ కౌంటర్ స్టేషన్‌లు ఉండవు ' అని ప్రకటించిందిKolkata Metro లోని ఈ మెట్రో స్టేషన్లలో టోకెన్లు, స్మార్ట్ కార్డులు జారీ చేసే బుకింగ్ కౌంటర్లు మూసివేశారు. వీటికి బదులుగా, ప్రయాణీకులు టోకెన్‌లు, స్మార్ట్ కార్డ్‌లు, పేపర్ QR కోడ్ ఆధారిత టిక్కెట్‌లను కొనుగోలు చేయడానికి లేదా ...