Netflix Subscription | జియో, ఎయిర్ టెల్ రీచార్జి ప్లాన్లలో కాంప్లిమెంటరీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ కలిగిన బెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌ ఏదీ..?

Netflix Subscription

Jio, Airtel,  Viతో సహా భారతదేశంలోని అన్ని ప్రధాన టెలికాం ఆపరేటర్లు జూలై 3 నుంచి తమ టారిఫ్ ప్లాన్‌లను పెంచారు. ఈ అప్‌డేట్‌లో భాగంగా, ఈ కంపెనీలు ఇప్పటికే ఉన్న కొన్ని ప్లాన్‌లతో అందించే ప్రయోజనాలను తగ్గించాయి. మరికొన్నింటిని నిలిపివేసాయి. మీరు నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ( Netflix Subscription) కలిగిన రీఛార్జ్ ప్లాన్ కోసం  వెతుకుతున్నారా..? అయితే Netflix ప్రయోజనాలను అందించే Jio.  Airtel నుంచి రీఛార్జ్ ప్లాన్‌ల జాబితాను ఇక్కడ …

Read more