Sunday, April 27Thank you for visiting

Tag: metro rail

ఐపీఎల్‌ మ్యాచ్‌ల కోసం మెట్రో రైళ్ల షెడ్యూల్ లో మార్పు..

ఐపీఎల్‌ మ్యాచ్‌ల కోసం మెట్రో రైళ్ల షెడ్యూల్ లో మార్పు..

National
Hyderabad Metro Rail Shedule : హైదరాబాద్‌ మెట్రో రైలులో ప్రయాణించే వారి కోసం సమయాన్ని పొడిగిస్తూ మెట్రో యాజమాన్యం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చివరి మెట్రో రైలు రాత్రి 11 గంటలకు బయలుదేరి 12 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఇకపై చివరి మెట్రో రైలు 12 :15 గంటలకు బయలు దేరి 1:10 గంటలకు గమ్యం చేరుకోనుంది.అయితే ఇక్కడ గమనించాల్సిందేమిటంటే నాగోల్‌, ఉప్పల్‌ స్టేడియం, ఎన్‌జీఆర్‌ఐ మెట్రో స్టేషన్లలో మాత్రమే ఈ కొత్త షెడ్యూల్ అందుబాటులో ఉంటుంది. ఇది ఉప్పల్‌ స్టేడియంలో జరిగే ఐపీఎల్‌ మ్యాచులు వీక్షించేవారికి.. ఆ మార్గాల గుండా ప్రయాణించేవారికి ఉపయోగపడుతుంది. మార్చి 22న నుంచి -2025 సీజన్‌ స్టార్ట్‌ అవుతున్న క్రమంలో హైదరాబాద్ మెట్రో ఈ సౌకర్యాన్ని కల్పించింది. మార్చి 22వ తేదీ నుంచి ఈ ఐపీఎల్‌ సీజన్‌ ముగిసేవరకు ఆ స్టేషన్ల గుండా చివరి మెట్రో రైళ్లు రాత్రి 12.15 గంటలకు మొదలై.. రాత్రి 1.10 గంటలకు ...
ఢిల్లీ మెట్రోలో ఇంజనీర్‌లకు ఉద్యోగ అవకాశాలు.. దరఖాస్తు ఇలా చేసుకోండి..

ఢిల్లీ మెట్రోలో ఇంజనీర్‌లకు ఉద్యోగ అవకాశాలు.. దరఖాస్తు ఇలా చేసుకోండి..

Career
Delhi Metro Recruitment 2024 | ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) ఇప్పుడు పలు కీలక ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో సూపర్‌వైజర్ (S&T), జూనియర్ ఇంజనీర్ (JE), అసిస్టెంట్ సెక్షన్ ఇంజనీర్ (ASE), సెక్షన్ ఇంజనీర్ (SE), సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (SSE) వంటి పోస్టులు ఉన్నారు.ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ మొత్తం తొమ్మిది పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక DMRC వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 8.ఈ ఉద్యోగాలకు అర్హతలు ఇలా ఉన్నాయి. దరఖాస్తుదారులు కింది రంగాల్లో ఒకదానిలో మూడు సంవత్సరాల రెగ్యులర్ డిప్లొమా లేదా డిగ్రీని కలిగి ఉండాలి: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, IT లేదా కంప్యూటర్ సైన్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కంట్రోల్ ఇంజనీరింగ్, లేదా ఎలక్ట్రానిక్స్- టెలికమ్యూని...
Hyderabad Metro Phase 2 | హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశలో స్టేషన్లు ఇవేనా..!

Hyderabad Metro Phase 2 | హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశలో స్టేషన్లు ఇవేనా..!

Telangana
Hyderabad Metro Phase 2 | హైదరాబాద్ లో  ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు గత ప్రభుత్వం మెట్రో రైల్ సర్వీస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మొదటి దశలో మెట్రోకు ప్రజల నుంచి భారీ స్పందన రావడంతో రెండో దశ మెట్రో లైన్ ఏర్పాటుకు ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో అత్యంత కీలకమైన, ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువగా ఉన్న  పలు మార్గాల్లో మెట్రో  ప్రాజెక్టు నిర్మాణం కోసం రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని సంస్థను ఆదేశించింది. ఈ క్రమంలో నాగోల్ నుంచి చాంద్రాయన గుట్ట వరకు దాదాపు 14 కిలో మీటర్ల మెట్రోను నిర్మించేందుకు రూట్ ను  ఖరారు చేసిట్లు మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి వెల్లడించారు.హైదరాబాద్ శివారులోని శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో మార్గాన్ని  పొడిగించే విధంగా ఈ రూట్ మ్యాప్ ను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ లైన్ నాగోల్ మెట్రో స్ట...
Vande Bharat Metro | జూలై నుంచి వందేభారత్ మెట్రో రైళ్ల ట్రయల్ రన్..

Vande Bharat Metro | జూలై నుంచి వందేభారత్ మెట్రో రైళ్ల ట్రయల్ రన్..

National
Vande Bharat Metro | న్యూఢిల్లీ: తక్కువ దూరం గల నగరాల మధ్య వందే మెట్రో అన్ రిజర్వ్ డ్  రైళ్లకు సంబంధించి ట్రయల్ రన్ జూలై 2024లో ప్రారంభం కానుంది. ఈ రైళ్లు దేశంలోని 124 నగరాలను కలుపుతూ 100-250 కి.మీల దూరా మధ్య పరుగులు పెట్టనున్నాయి. లక్నో-కాన్పూర్, ఆగ్రా-మథుర,  తిరుపతి-చెన్నై వంటి ఎంపిక చేసిన నగరాల మధ్య ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు సమాచారం. రైళ్లు పెద్ద నగారాలు శాటిలైట్గ్ర నగరాల మధ్య ప్రయాణీకుకు రవాణా సౌకర్యం కోసం ఈ వందే భారత్ మెట్రో రైళ్లనుతీసుకువస్తున్నారు.  రైల్వే వర్గాల ప్రకారం, వందే మెట్రో ఒక విలక్షణమైన కోచ్ కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంటుంది. ప్రతీ రైలులో  కనీసం 12 కోచ్‌లు ఉంటాయి. ప్రారంభంలో, కనీసం 12 వందే మెట్రో కోచ్‌లను ప్రవేశపెడతారు, రూట్ డిమాండ్ ఆధారంగా 16 కోచ్‌లకు విస్తరించే అవకాశం ఉంది. అన్ రిజర్వ్ డ్ ప్రయాణికులకు వరం.. నగరాల మధ్య రోజువారీ ప్రయాణాలు చేసేవారి కోసం ఈ అత్యాధునిక వందే...
Old city metro line | పాతబస్తి మెట్రో పనులు మొదలయ్యేది అప్పుడే..

Old city metro line | పాతబస్తి మెట్రో పనులు మొదలయ్యేది అప్పుడే..

Telangana
Old city metro line | హైదరాబాద్ పాతబస్తీ వాసుల చిరకాల వాంఛ అయిన మెట్రో రైలు పనుల ప్రారంభానికి మరికొద్ది రోజులు వేచి చూాడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. మెట్రో లైన్ కోసం భూసేకరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. పాతబస్తీలో  మెరుగైన ఫుట్‌పాత్‌లు, పబ్లిక్  స్థలాలు, వాహనాల కోసం తగినంత పార్కింగ్ సౌకర్యం కల్పిస్తామని మెట్రో అధికారులు తెలిపారు. హైదరాబాద్ పాతబస్తీ మెట్రో రూట్ రూ.2,000 కోట్లతో MGBS నుంచి ఫలక్‌నుమా వరకు 5.5-కిలోమీటర్ల మేర లైన్ ను నిర్మించనున్నారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి A. రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం శంకుస్థాపన చేశారు. అయితే ఈ పనులు  లోక్‌సభ ఎన్నికల తర్వాత మాత్రమే ముందుకు సాగే అవకాశం ఉంది. నాలుగు ఓవర్ హెడ్ స్టేషన్లు.. ప్రతిపాదిత రోడ్డును 100 అడుగులు లేదా 120 అడుగులకు విస్తరించాలని నిర్ణయించారు. రోడ్డు విస్తరణలో  సుమారు 1,100 ఆస్తులను తొలగించాల్సి ఉంటుందని  హైదరాబాద్ మెట్రో...
Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..