Thursday, March 27Welcome to Vandebhaarath

Tag: Maruti Tour H1

లేటెస్ట్ ఫీచర్స్ తో  Maruti Suzuki Alto Tour H1
Auto

లేటెస్ట్ ఫీచర్స్ తో Maruti Suzuki Alto Tour H1

లీటర్ కు 34 కిమీల మైలేజీ MarutiSuzuki Alto Tour H1 : భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి శుక్రవారం ఢిల్లీ షోరూమ్‌లో పెట్రోల్, సిఎన్‌జి వేరియంట్‌లలో వరుసగా రూ.4.81 లక్షలు, రూ. 5.71 లక్షల ఎక్స్ షోరూం ధరలతో కొత్త ఆల్టో టూర్ హెచ్1 మోడల్ ను ప్రవేశపెట్టింది. ఈ కమర్షియల్ సెగ్మెంట్ కార్ అయిన మారుతి సుజుకీ ఆల్టో టూర్ హెచ్ 1 BS6 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించింది. ఇందులో ఏబీఎస్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, రివర్స్-పార్కింగ్ సెన్సర్స్, ముందు రెండు సీట్లకు ఎయిర్ బ్యాగ్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయిపెట్రోల్ వెర్షన్ లీటరుకు 24.60 కిమీ మైలేజ్ ఇస్తే.. S-CNG వేరియంట్ 34.46 కిమీ/కిలో మైలేజ్ ఇస్తుంది. ఇది భారతదేశపు అత్యంత ఇంధన-సమర్థవంతమైన ఎంట్రీ లెవల్ కమర్షియల్ హ్యాచ్‌బ్యాక్ అని కంపెనీ పేర్కొంది. మారుతి సుజుకి టూర్ ఎడిషన్‌లో హ్యాచ్‌బ్యాక్, సెడాన్, మల్టీ యుటిలిటీ వెహికల్ (MUV)తో సహా విభాగాల్లో వా...