RSS | సేవ ఎక్కడ అవసరమైతే అక్కడ స్వచ్ఛంద సేవకులు ఉంటారు…’

RSS

Nagpur : రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (RSS)ను దేశ అజరామర సంస్కృతికి మహావృక్షంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్నారు.ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ (Keshav Baliram Hedgewar) జయంతిని పురస్కరించుకొని ఆదివారం ప్రధాని మోదీ తొలిసారిగా నాగ్‌పూర్‌లోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్‌ భగవత్‌ పక్కనే నిలబడి ప్రసంగించిన మోదీ (PM Modi).. సామాజిక సేవ కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ అంకితభావంతో పనిచేస్తోందని … Read more

Maha Kumbh ends today | ఘనంగా ముగిసిన మహా కుంభమేళా.. 45 రోజులు, 65 కోట్ల మంది భక్తులు, రూ. 3 లక్షల కోట్ల ఆదాయం, ఖర్చులు & మరిన్ని

Maha Kumbh Mela Ends today

Maha Kumbh ends today : మహాకుంభ్ 2025 ప్రత్యక్ష ప్రసారం: ప్రపంచంలోనే అతిపెద్ద భ‌క్త‌ సమ్మేళనమైన మహాకుంభమేళా నేడు మహాశివరాత్రి పుణ్య‌స్నానంతో ముగియనుంది. మహాకుంభ‌మేళా ఐదు పవిత్ర స్నానాలకు వేదికైంది, వాటిలో మూడు అమృత స్నానాలు. జనవరి 14న మకర సంక్రాంతి, జనవరి 29న మౌని అమావాస్య, ఫిబ్రవరి 3న బసంత్ పంచమి అమృత స్నానాలు, జనవరి 13న పౌస్ పూర్ణిమ, ఫిబ్రవరి 12న మాఘ‌ పూర్ణిమ, ఫిబ్రవరి 26న మహాశివరాత్రి ఇతర ముఖ్యమైన స్నాన … Read more