GST Rates : పేదలకు కేంద్రం గుడ్ న్యూస్.. 12%, 28% శ్లాబులు రద్దు.. ఏయే వస్తువుల ధరలు తగ్గుతాయంటే.. ?
New GST slabs announced : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అధ్యక్షతన జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ (GST Council) సమావేశంలో ప్రస్తుతం ఉన్న 12 శాతం, 28 శాతం శ్లాబులను రద్దు చేశారు. వస్తువులు, సేవల పన్ను (Goods And Services Tax) కౌన్సిల్ పన్ను నిర్మాణంలో మూడు కొత్త GST స్లాబ్‌లకు ఆమోదం తెలిపింది. అవి 5 శాతం, 18 శాతం , 40 శాతం. కొత్త జీఎస్టీ శ్లాబులు … Read more
Read More