1 min read

HYD Metro | హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ నుంచి ఎల్ అండ్ టీ ఔట్ ? ఉచిత బస్సు ప్రయాణమే కారణమా?

HYD Metro | హైదరాబాద్ మెట్రోను విక్ర‌యించేందుకు ఎల్ అండ్ టీ సంస్థ రెడీ అయింది. ఇటీవ‌ల‌ సంస్థకు భారీగా న‌ష్టాలు వ‌స్తుండ‌డంతో చివ‌ర‌కు హైదరాబాద్ మెట్రోను విక్రయించాల‌ని నిర్ణ‌యించింది. అయితే ఈ ప్ర‌క్రియ‌ను 2026 తర్వాత మొద‌లు పెట్టాల‌ని ఎల్ అండ్ టీ ప్రెసిడెంట్ ఆర్ శంకర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌లో 90 శాతం ఎల్‌అండ్‌టీకి ఉండగా, మిగిలిన 10 శాతం తెలంగాణ ప్రభుత్వానిది. మెట్రో వ్యవస్థను నిర్వహించేందుకు  కంపెనీకి 65 ఏళ్ల […]