క్రైస్తవ మతంలోకి మారితే ‘ఎస్సీ’ హోదా రద్దు! ‌‌ (SC status after conversion)

SC status after conversion

SC status after conversion | దేశంలో మత మార్పు, రిజర్వేషన్ హక్కులపై కీలక స్పష్టత ఇస్తూ సుప్రీం కోర్టు (Supreme Court of India) సంచలన తీర్పు వెలువరించింది. క్రైస్తవ మతంలోకి మారి, దానిని ఆచరించే వ్యక్తి ఇకపై షెడ్యూల్డ్ కుల (SC) హోదాను కొనసాగించలేడని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు (Andhra Pradesh High Court ) తీర్పును సమర్థిస్తూ రాజ్యాంగ నిబంధనలపై కీలక వ్యాఖ్యలు చేసింది. 1. 1950 నాటి రాజ్యాంగ ఉత్తర్వు …

Read more