walkie-talkies Explosions | మరో కొత్త తరహా యుద్ధం. పేలిపోతున్న వాకీ-టాకీలు, బ్యాటరీలు..
walkie-talkies Explosions | జెరూసలేం : లెబనాన్ లో వేల సంఖ్యలో పేజర్లు పేలుళ్ల ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. అది మర్చిపోకముందే.. మధ్యప్రాచ్య దేశం మళ్లీ హ్యాండ్‌హెల్డ్ రేడియోలు (వాకీ-టాకీలు), సాయుధ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా ఉపయోగించిన సోలార్ పరికరాలను పేల్చివేసింది. ఈ పేలుళ్లలో బుధవారం మధ్యాహ్నం 20 మంది మరణించగా,, 450 మందికి పైగా గాయపడ్డారు. ఇది మరింత ఉద్రిక్తతలను రేకెత్తించింది. ఒక సంవత్సరం క్రితం యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్.. హిజ్బుల్లా మధ్య … Read more
Read More