Police Action | పోలీసుల ఎన్‌కౌంటర్​లో మోస్ట్‌వాంటెడ్ క్రిమిన‌ల్ మృతి

man found alive before cremation

Police Action in UP| ఉత్తరప్రదేశ్‌లోని భోగి మజ్రా గ్రామంలో జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌ (Encounter)లో మీరట్‌కు చెందిన వాంటెడ్ క్రిమినల్ హ‌త‌మ‌య్యాడు. ఈ ఘ‌ట‌న‌లో ఒక కానిస్టేబుల్‌కు గాయాల‌య్యాయి. కాగా మృతుడి త‌ల‌పై ₹1 లక్ష రివార్డ్ ఉంది. నిందితుడు ఫైసల్ హత్య, దోపిడీ సహా 17 క్రిమినల్ కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నాడు. “ఎన్‌కౌంటర్‌కు కొన్ని గంటల ముందు, ఫైసల్, అతని సహచరుడు బర్నావి గ్రామానికి చెందిన జీత్రమ్, అతని భార్య నుంచి వారి మోటార్ …

Read more

Bareilly Volence : బరేలీ హింసకు పోలీసుల రియాక్ష‌న్‌.. రంగంలోకి బుల్డోజర్

Bulldozer Action

Bareilly Volence : ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో సెప్టెంబర్ 26న శుక్రవారం ప్రార్థనల తర్వాత చెలరేగిన హింసకు సంబంధించి పోలీసులు కీలక చర్యలు తీసుకున్నారు. మౌలానా తౌకీర్ రజా అల్లుడిని పోలీసులు అరెస్టు చేశారు. మొహ్సిన్ రజాను అరెస్టు చేయడంతో పాటు, బరేలీ పోలీసులు అతని రిసార్ట్‌ను కూడా సీజ్ చేశారు. బరేలీ హింసపై పోలీసుల దర్యాప్తు సాగుతున్న కొద్దీ, విస్తుగొలిపే విషయాలు బయటపడుతున్నాయి. హింసలో పాల్గొన్న ఇతర వ్యక్తులపై పోలీసు చర్యలు కొనసాగుతున్నాయి. బరేలీ హింసకు ప్రధాన …

Read more

Sambhal violence : సంభాల్ హింసాకాండ‌లో 7 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు, 27 మంది అరెస్టు

Uttar Pradesh Sambhal Violence

Sambhal violence  :  సంభాల్ హింసాకాండలో 27 మందిని అరెస్టు చేశామని, పురాత‌న మసీదుపై భారత పురావస్తు సర్వే (ASI) సర్వేపై రాళ్లు రువ్వడం.. రాళ్లదాడి ఘటన తర్వాత ఏడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు మొరాదాబాద్ డివిజనల్ కమిషనర్ ఆంజనేయ కుమార్ సింగ్ తెలిపారు. ఆ ప్రాంతంలో పరిస్థితిని సాధార‌ణ స్థితికి తెచ్చేందుకు చ‌ర్య‌లుచేప‌ట్టిన‌ట్లు ఆంజనేయ కుమార్ సింగ్ ప్రకటించారు. “ఇప్పటి వరకు, 7 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాం. 22 మంది పేర్లను నమోదు చేశాం. 27 …

Read more