Sunday, April 27Thank you for visiting

Tag: Lava O2

రూ.7999లకే లావా O2 స్మార్ట్ ఫోన్..

రూ.7999లకే లావా O2 స్మార్ట్ ఫోన్..

Technology
Lava O2 | దేశీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. లావా O2, బడ్జెట్  సెగ్మెంట్‌లో అత్యంత వేగవంతమైన ఫోన్ అని కంపెనీ పేర్కొంది. యునిసోక్ ప్రాసెసర్, 50-మెగాపిక్సెల్ సెటప్, బాటమ్ ఫైరింగ్ స్పీకర్, టైప్-సి యుఎస్‌బి కేబుల్‌తో 18W ఫాస్ట్ ఛార్జింగ్, స్టాక్ ఆండ్రాయిడ్ 13, మెరుగైన భద్రత కోసం ఫేస్ అన్‌లాక్ వంటి కొన్ని  ముఖ్య ఫీచర్లు ఉన్నాయి. వినియోగదారుల కోసం 2 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ అందించనుంది.ఫోన్ గురించి మాట్లాడుతూ.. లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రొడక్ట్ హెడ్ సుమిత్ సింగ్ మాట్లాడుతూ, “వినియోగదారుల డిమాండ్లు నిరంతరం మారుతూనే ఉన్నాయి, ముఖ్యంగా తమ స్మార్ట్‌ఫోన్‌ల స్టైల్, ఫంక్షనాలిటీ రెండింటిలో రాజీ లేకుండా.. Lava O2 సరికొత్త గ్లాస్ బ్యాక్ డిజైన్ వంటి అత్యాధునిక ఫీచర్లను అందిస్తున్నాం. ఆండ్రాయిడ్ 14కి గ్యారెంటీ అప్‌గ్రేడ్‌తో పాటు 2 సంవత్సరా...
Lava O2 | త్వరలో లావా నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్

Lava O2 | త్వరలో లావా నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్

Technology
దేశీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా  కొత్తగా లావా O2 స్మార్ట్ ఫోన్ ను భారతదేశంలో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ  X ( ట్విట్టర్)లో పోస్ట్ ద్వారా ప్రకటించింది. కంపెనీ హ్యాండ్‌సెట్ డిజైన్‌ను కూడా ప్రదర్శించింది. ఇది   మరికొద్ది రోజుల్లోనే  విడుదల కానుంది. లావా కొత్త  స్మార్ట్‌ఫోన్ అమెజాన్ లో కొనుగోలుకు  అందుబాటులో ఉంటుంది. ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లోని లిస్టింగ్ భారతదేశంలో లాంచ్ చేయడానికి  లావా O2 కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది.Xలోని కంపెనీ టీజర్ ను పరిశీలిస్తే..  ఫోన్ ఎగువభాగంగలో ఎడమ వైపు కార్నర్ లో ఉన్న డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ కనిపిస్తోంది.  హ్యాండ్‌సెట్‌ను ఆకుపచ్చ రంగులో ఉంది.  వెనుక ప్యానెల్  దిగువ ఎడమవైపు కార్నర్ లో  లావా లోగో ఉంది.Lava O2 దిగువ అంచులో USB టైప్-C పోర్ట్ , స్పీకర్ గ్రిల్ ఉన్నాయని సంక్షిప్త వీడియో చూపిస్తుంది.మరోవైపు అమేజాన్ లో Lava O2 కు ...
Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..