INS Arnala | భారత నౌకాదళంలోకి ఐఎన్ఎస్ అర్నాలా:
ASW-SWC సిరీస్‌లోని మొదటి నౌక ప్రత్యేకతలు ఇవే.. భారతదేశ తీరప్రాంత రక్షణ సామర్థ్యాలను భారీగా పెంచే ప్రయత్నంలో, భారత నావికాదళం (Indian navy) బుధవారం అధికారికంగా యాంటీ-సబ్‌మెరైన్ వార్‌ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ (ASW-SWC) సిరీస్‌లోని మొదటి నౌక అయిన INS అర్నాలా (INS Arnala) ను ప్రారంభించింది. ఈస్ట్ నేవీ కమాండ్ పరిధిలోని విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సమక్షంలో ప్రవేశ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి … Read more
Read More