LocalTGSRTC: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు రూట్లలో కొత్త బస్సు సర్వీసులు News Desk July 25, 2024 0హైదరాబాద్ లోని శివారు ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్ (Hyderbad IT Corridor)కు టీజీ ఆర్టీసీ బస్సు సర్వీసులను పెంచింది.