India-Pakistan War : రంగంలోకి ఇండియన్ నేవీ.. శక్తివంతమైన ఐన్ఎస్ విక్రాంత్ తో కరాచీ పోర్టు ధ్వంసం
Operation Sindoor LIVE Updates : రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య (India-Pakistan War), భారత సాయుధ దళాలకు తోడుగా అరేబియా సముద్రంలో భారత నావికాదళం కూడా యుద్ధ రంగంలోకి అడుగుపెట్టింది. భారత నేవీలోని అత్యంత శక్తివంతమైన INS విక్రాంత్ (INS Vikrant) పాకిస్తాన్‌లోని కరాచీ ఓడరేవు (Karachi Port) ను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసింది. కరాచీలో INS విక్రాంత్ విధ్వంసం మీడియా నివేదికల ప్రకారం, భారత నావికాదళం కరాచీ ఓడరేవులో విధ్వంసం … Read more
Read More