Iran Israel War | ఇరాన్ క్షిపణులను అడ్డగించిన ఇజ్రాయెల్ ఐరన్ డోమ్
Iran Israel War Live | ఇజ్రాయిల్ ప్రధాన నగరాలైన టెల్ అవీవ్, జెరూసలేం లపై ఇరాన్ (Iran) చేసిన క్షిపణుల దాడికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. భారీ సంఖ్యలో మిసైల్స్ ఆకాశం నుంచి నగరగాలపై పడుతుండగా కొన్నింటిని ఇజ్రాయెల్ అధునాతన ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థను అడ్డుకున్నాయి. అయితే క్షిపణుల శిథిలాలు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పడిపోవడం కనిపించింది. మంగళవారం రాత్రి ఇరాన్ ఇజ్రాయెల్ (ISRAEL ) పై … Read more
Read More