India TV-CNX Opinion Poll : ఈ ఎన్నికల్లో ఎన్‌డీఏకు ‘400’ సీట్లు రావు.. ఇండియా టీవీ సర్వేలో సంచనల విషయాలు..
India TV-CNX Opinion Poll: లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha elections 2024) సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ కూటమి మూడవసారి విజయ పరంపరను కొనసాగిస్తుందని ప్రీ-పోల్ సర్వే అంచనా వేసింది. తాజాగా ఇండియా టివి-సిఎన్‌ఎక్స్ ఒపీనియన్ పోల్ ( India TV-CNX Opinion Poll) ప్రకారం, రాబోయే ఎన్నికల్లో 543 లోక్‌సభ స్థానాల్లో ఎన్‌డిఎ 399 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భారతీయ జనతా … Read more
Read More