Raksha Bandhan | రాఖీ కట్టేందుకు ఆగష్టు 19న శుభముహూర్తం ఎప్పుడు!
Raksha Bandhan 2024 | ప్రతీ సంవత్సరం శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున రాఖీ పండుగ (రక్షా బంధన్ ) అందరూ ఉత్సాహంగా జరుపుకుంటారు. అన్నా చెలెళ్ల అనుబంధానికి ప్రతీకగా ఈ రాఖీ పౌర్ణమి నిలుస్తుంది. ఈ సంవత్సరం ఆగస్టు 19న సోమవారం ఉదయం శ్రావణ మాసం శుక్ల పక్షంలో పౌర్ణమి తిథి తెల్లవారుజామున 3:04 గంటలకు ప్రారంభమవుతోంది. అదే రోజున రాత్రి 11:55 గంటలకు పౌర్ణమి ముగియనుంది. అన్నాదమ్ములకు రాఖీ కట్టేందుకు సోమవారం … Read more