Sunday, April 27Thank you for visiting

Tag: Hindus

Mohan Bhagwat క్ర‌మ‌శిక్ష‌ణ‌తో కూడిన హిందూ స‌మాజ నిర్మాణ‌మే ల‌క్ష్యం

Mohan Bhagwat క్ర‌మ‌శిక్ష‌ణ‌తో కూడిన హిందూ స‌మాజ నిర్మాణ‌మే ల‌క్ష్యం

National
RSS | క్రమశిక్షణతో కూడిన, బలమైన హిందూ సమాజాన్ని నిర్మించడమే ఆర్ఎస్ఎస్‌ సంస్థ శతాబ్ది సంవత్సరపు ప్రాథమిక లక్ష్యం ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat)  పేర్కొన్నారు. అక్టోబర్ 3న రాజస్థాన్‌లోని బరన్ జిల్లాలో తన 4 రోజుల పర్యటనను ప్రారంభించిన సందర్భంగా ధర్మదా ధర్మశాలలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ప్రాంతీయ సభ్యులందరితో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించిన భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు .శతాబ్ది సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని విస్తరణ, ఏకీకరణకు సంబంధించిన ప్రణాళికలను అన్ని జిల్లా, ప్రాంతీయ కార్య‌క‌ర్త‌ల‌తో వివరంగా చర్చించినట్లు ఆర్‌ఎస్‌ఎస్ అధ్యక్షుడు మోహ‌న్ భ‌గ‌వ‌త్‌ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.శతాబ్ది ఉత్సవాలను పండుగలా జరుపుకోవద్దని, దృఢమైన క్రమశిక్షణ కలిగిన హిందూ సమాజ నిర్మాణ‌ కలలను సాకారం చేసుకోవడంపై దృష్టి సారించాలని భగవత్ ఉద్ఘాటించారు. దీనిని సాధించడానికి, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ సంస్థ...
Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..