Lok Sabha Elections 2024 | భారతదేశంలో లోక్‌సభ ఎన్నికల 2024 ప్రారంభానికి గుర్తుగా సరికొత్త డూడుల్‌

Google Doodle

Lok Sabha Elections 2024 : ఈరోజు 2024 లోక్‌సభ ఎన్నికల ప్రారంభానికి గుర్తుగా గూగుల్ డూడుల్‌ (Google Doodle ) ను విడుదల చేసింది. లోక్‌సభ ఎన్నికల 2024 మొదటి దశ ఎన్నికలు శుక్రవారం  నాలుగు రాష్ట్రాలలో ప్రారంభమైంది. మిలియన్ల మంది భారతీయుల తమ  ఓటు హక్కును వినియోగించుకుటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడవసారి తిరిగి మూడోసారి లేదా అని ఈ ఎన్నికలు తేల్చనున్నాయి. ప్రధాని మోదీ గెలిస్తే, దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ … Read more