All eyes on Rafah | సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఆల్ ఐస్ ఆన్ రాఫా..
All eyes on Rafah | ఇజ్రాయెల్ దాడిలో 45 మంది పౌరులు మరణించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇపుడు అందరి దృష్టి రఫాపై ఉంది. మే 26న ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో గాజాలోని రఫాలోని టెంట్ క్యాంపులో భారీ అగ్నిప్రమాదం సంభవించి 45 మంది మరణించారు. అయితే ఇజ్రాయెల్‌పై దాడులకు కారణమైన ఓ అధికారితో పాటు వెస్ట్ బ్యాంక్‌కు హమాస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌ను అంతమొందించేందుకు ఈ దాడి చేపట్టినట్లు ఇజ్రాయిల్ పేర్కొంది. ఇది…