5 లక్షల 59వేల కోట్ల అప్పుల్లో తెలంగాణ!

Bhatti Vikramarka

ఆర్థికశాఖ సమీక్షలో భట్టివిక్రమార్క శ్వేతపత్రాల విడుదలకు ప్రభుత్వం సిద్ధం.. Deputy CM, Finance Minister Mallu Bhatti Vikramarka: తెలంగాణలో ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. గత శుక్రవారం ఆర్థికశాఖ అధికారులతో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, ఆదాయ, వ్యయాలు, ఇతర పూర్తి వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. 2014 జూన్ 2వ తేదీ నుంచి ఇప్పటి … Read more